మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

|

సోషల్ మీడియాలో ఫోటో షేరింగ్ రోజురోజుకు పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా చిత్రీకరించిన ఫోటోలను సెకన్ల వ్యవధిలో సోషల్ మీడియా యప్‌లలో పోస్ట్ చేసేస్తున్నారు. ఫోటోలను మరింత అందంగా తీర్చిదిద్దటంలో ఫోటో ఎడిటింగ్ యాప్స్ దోహదపడతాయి. ఫోటోలను పూర్తిస్థాయిలో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయటంలో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యాప్ దోహదపడుతోంది.

Read More : ఫేస్‌బుక్ మిత్రులు 300 దాటితే ఒత్తిడే

ప్రపంచవ్యాప్తంగా ఈ అప్లికేషన్‌ను అత్యధిక మంది వినియోగించుకుంటున్నారు. సాధారణంగా మొబైల్ ఫోన్‌లతో చిత్రీకరించిన ఫోటోలు దీర్ఘచతురస్రాకరంలో ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఈ ఫోటోలను చతురస్రాకారంలోకి మార్చేస్తుంది. తరువాతి క్రమంలో ఫోటోను నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుని మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 5 బెస్ట్ ఫోటో షేరింగ్ యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం...

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

Snapseed

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
లింక్ అడ్రస్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

Pixlr

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

VSCO Cam

Adobe Photoshop Express

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
లింక్ అడ్రస్:

 మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

PicsArt Photo Studio

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
లింక్ అడ్రస్:

Best Mobiles in India

English summary
5 Best Instagram Alternative Apps For Photo-Editing. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X