పనికిరాని వెబ్‌సైట్లను బ్లాక్ చేయడం ఎలా..?

By Hazarath
|

ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది అందరికీ కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా దీని మీదనే ఆధారపడుతున్నారు. సైన్స్, హిస్టరీ, మ్యాధమాటిక్స్, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, మ్యూజిక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే అన్ని రకాలైన సమాచారం లీగల్ గా ఉన్న కొన్ని రకాలైన సమాచారం ఇల్లీగల్ గా ఉంటుంది. అయితే వాటిని బ్లాక్ చేయకుంటే చాలా ప్రమాదం. వాటిని ఎలా బ్లాక్ చేయాలనే దానిపై ఓ 5 ట్రిక్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

జియో గురించి ఓ 10 ఆసక్తికర విషయాలు

ఇంటర్నెట్ ఆప్సన్స్ ఛేంజ్

ఇంటర్నెట్ ఆప్సన్స్ ఛేంజ్

మీరు ఇంటర్నెట్ లో ఉన్నప్పుడు కొన్ని సంధర్భాల్లో Due to Restrictions On This Account అని వస్తూ ఉంటుంది. దీనిని వెంటనే బ్లాక్ చేయకుంటే నెట్ స్లో అయ్యే ప్రమాదం ఉంది. దీని కోసం మీరు Control Panel > Security > Restricted Sitesలో కెళ్లి ఈ యుఆర్ఎల్ బటన్ ని డిలీట్ చేస్తే సరిపోతుంది.

Change HTTP to HTTPS or vice versa

Change HTTP to HTTPS or vice versa

మీ సర్వర్ HTTP నుంచి HTTPS లో వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడు ఇంటర్నెటె ఫాస్ట్ గా రన్ అయ్యే అవకాశం ఉంది. ఏవన్నా సమస్యలున్నా వెంటనే పోతాయి.

ప్రోక్సీ సర్వర్
 

ప్రోక్సీ సర్వర్

మీరు మీ అడ్మిన్ లో కెళ్లి ప్రోక్సీ సర్వర్ ని క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి వాటి నుండి రక్షణ పొందవచ్చు. ప్రోక్సీ సర్వర్ లో లీగల్ వెబ్ సైట్లు మాత్రమే ఓపెన్ అవుతాయి.

గూగుల్ ట్రాన్స్ లేట్

గూగుల్ ట్రాన్స్ లేట్

ఇది కూడా మరొక ఉత్తమమైన మార్గం. లీగల్ వెబ్ సైట్లు మాత్రమే దీనిలో ఓపెన్ అవుతాయి.

వీపిఎన్

వీపిఎన్

వీపీఎన్ ఉపయోగించడం వల్ల కూడా మీరు పనికిరాని కంటెంట్ ను బ్లాక్ చేయవచ్చు. అంతే కాకుండా మీ ఇంటర్నెట్ కూడా స్పీడ్ పెరుగుతుంది.

Best Mobiles in India

English summary
5 Simple Tricks to Unblock Particular Websites at Your Workplace read more telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X