జియో గురించి ఓ 10 ఆసక్తికర విషయాలు

Written By:

ఈ మధ్య మార్కెట్ ని కుదిపేస్తున్న అతి పెద్ద టెలికం ఏదైనా ఉందంటే అది రిలయన్స్ జియోనే. ఉచిత డేటా, కాల్స్ అంటూ ముఖేష్ అంబాని చెప్పడంతో అందరూ ఎగబడి సిమ్ లను కొంటున్నారు. డిసెంబర్ 31 వరకు ప్రివ్యూ ఆఫర్ కింద అన్ లిమిటెడ్ అని చెప్పడంతో ఇప్పుడు జియో మిగతా టెల్కోలకు షాకిస్తూ వస్తోంది. జియో గురించి 10 విషయాలను మీతో షేర్ చేస్తున్నాం.

అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతున్న ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LTE మాత్రమే

రిలయన్స్ జియో కేవలం LTE ఫోన్లకు మాత్రమే పనిచేస్తుంది. 2జీ, 3జీలకు పనిచేయదు. LTE ని ప్రవేశపెట్టిన ఫస్ట్ టెలికం రిలయన్స్ మాత్రమే.

ఫ్రీ వాయిస్ కాల్స్

లైఫై టైం ఫ్రీకాల్స్ ని అందిస్తోంది. మీరే డేటాకు చెల్లిస్తే చాలు దానిలోనే మీకు వాయిస్ కాల్స్ కూడా వస్తాయి.

టారిఫ్ ప్లాన్స్

టారిప్ ప్లాన్స్ కూడా అదిరివిధంగా ఉన్నాయి. రూ. 149 దగ్గర నుంచి రూ. 4999 వరకు అదిరిపోయే టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

ఈ కీవైసీ యాక్టివేషన్

ఎయిర్ టెల్ ,వొడాఫోన్, రిలయన్స్ జియోలు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం మీ సిమ్ కేవలం 15 నిమిషాల్లోనే యాక్టివేట్ అవుతుంది.

జియో నెట్ వైఫై హాట్ స్పాట్స్

దేశం మొత్తం మీద ఫ్రీ వైపై కేంద్రాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా జియో పనిచేస్తుంది.

స్టూడెంట్ ఆఫర్స్

25 శాతం అదనపు డేటాను కేవలం చదువుకునే విద్యార్థులకు జియో అందిస్తోంది.

జియో హాట్ స్పాట్ డివైసెస్

జియో ఈ రకమైన పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది. ఒకేసారి మీరు 31 డివైస్ లకు జియోని వాడుకోవచ్చు.

నో రోమింగ్

జియోలో రోమింగ్ అనే ఆప్సన్ ఉండదు.

జియో ప్రీమియం యాప్స్

అందరికీ ఈ యాప్స్ ప్రీగా వస్తాయి. అయితే రానున్న రోజుల్లో ఈ యాప్స్ కి రూ. 15 వేల వరకు పెట్టాల్సి ఉంటుంది.

వెలకం ఆఫర్

డిసెంబర్ 31 వరకు జియో ఉచిత డేటాను ఆస్వాదించవచ్చు. జనవరి 1 2017 నుంచి సరికొత్త టారిప్ ప్లాన్లు ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
10 Things You Didn't Know About Reliance Jio 4G SIM read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot