Just In
- 48 min ago
Amazon App ఉందా..?అయితే ఈ రూ.20000 మీరే గెలుచుకోవచ్చు.
- 17 hrs ago
OPPO Reno5 Pro 5G: 2021 లో బెస్ట్ వీడియోగ్రఫీ స్మార్ట్‌ఫోన్ ఇదే !
- 21 hrs ago
Vivo స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు సరైన సమయం!! అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ..
- 23 hrs ago
Flipkart quiz: బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం డిస్కౌంట్ వోచర్లను పొందే గొప్ప అవకాశం
Don't Miss
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- News
సుప్రీంకోర్టులో ఏపీ పంచాయతీ- సర్కారు అప్పీలు-ఎస్ఈసీ కేవియట్- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Movies
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అత్యవసర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేయటం ఏలా..?
ఛార్జింగ్ ఉన్నంత వరకు మాత్రమే సెల్‌ఫోన్‌ను ఉపయోగించుకోగలం. కొన్ని సందర్భాల్లో ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ చాలా కీలకంగా మారుతుంది. ఫేలవమైన బ్యాటరీ ఛార్జింగ్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మన ఫోన్ నిసత్తువుగా మారినట్లయితే బయట ప్రపంచంతో మన కమ్యూనికేషన్ సంబంధాలను పూర్తిగా తెగిపోయినట్లే. ఛార్జింగ్ మొబైల్‌ఫోన్‌కు ఆక్సిజన్ లాంటిది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌ను చార్జ్ చేసేందుకు పలు ఉత్తమ మార్గాలను మీకు సూచిస్తున్నాం.
4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

అత్యవసర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేయటం ఏలా..?
పవర్ బ్యాంక్‌లను మీ వెంట ఉంచుకోవటం ద్వారా పవర్ బ్యాంక్‌లను మీ వెంట ఉంచుకోవటం ద్వారా అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేయటం ఏలా..?
మీరు కారులో ప్రయాణిస్తున్నట్లయితే కార్ మొబైల్ ఫోన్ చార్జర్ ను తప్పనిసరిగా క్యారీ చేయాలి. తక్కువ ఖరీదులు లభ్యమయ్యే ఈ యూఎస్బీ చార్జర్లను కార్లలోని బ్యాటరీ పవర్ సప్లై ద్వారా చార్జ్ చేసుకుని అత్యవసర సమయాల్లో వీటి ద్వారా ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేయటం ఏలా..?
వీహార యాత్రలకు వెళ్లినపుడు వీహార యాత్రలకు వెళ్లినప్పుడు సోలార్ ఛార్జింగ్ గాడ్జెట్‌లను వెంట తీసుకువెళ్లటం మంచిది. ఈ గాడ్జెట్‌ల సూర్యకాంతి ద్వారా శక్తిని గ్రహించుకుని మీ ఫోన్‌కు అవసరమైన చార్జింగ్‌ను సమకూరుస్తాయి.

అత్యవసర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేయటం ఏలా..?
హ్యాండ్ క్రాంక్ చార్జర్ ద్వారా మీ ఫోన్ లకు అత్యవసర సమయాల్లో ఛార్జింగ్ ను సమకూర్చుకోవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేయటం ఏలా..?
బయోలైట్ క్యాంప్‌స్టవ్ ద్వారా మీ ఫోన్‌ను అత్యవసర పరిస్థితుల్లో చార్జ్ చేసుకోవచ్చు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190