4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

By Sivanjaneyulu
|

నేటి ఆధునిక స్మార్ట్‌ఫోన్ ప్రపంచం సమర్థవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకుంటోన్న నేపథ్యంలో సామ్‌సంగ్, సోనీ, అసుస్, వన్ ప్లస్ వంటి కంపెనీలు అత్యధిక ర్యామ్ ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. 4జీబి ర్యామ్ సపోర్ట్‌తో ఇండియన్ మార్కెట్లో కనువిందు చేస్తోన్న 5 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్ వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

 4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు
 
4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5

బెస్ట్ ధర రూ.49,900

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

4జీబి ర్యామ్,

ఆండ్రాయిడ్5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

64 బిట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7420 సాక్,

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

 4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 2

ఫోన్ బెస్ట్ ధర రూ.18,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

5.5 అంగుళాల స్ర్కీన్,

4జీబి ర్యామ్,

ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

64జీబి ఇంటర్నల్ మెమరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

3జీ, 4జీ కనెక్టువిటీ,

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

వన్‌ప్లస్ 2

ఫోన్ బెస్ట్ ధర రూ.24,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

4జీబి ర్యామ్,

64జీబి ఇంటర్నల్ మెమరీ,

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఇన్-సెల్ డిస్ ప్లే,

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

ఆక్టా కోర్ ప్రాసెసర్,

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,

3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు
 
4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6ఎడ్జ్ ప్లస్

బెస్ట్ ధర రూ.53,900

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

4జీబి ర్యామ్,

64బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్,

5.7అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ కర్వుడ్ డ్యుయల్ డిస్ ప్లే,

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

32జీబి ఇంటర్నల్ మెమెరీ,

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

హార్ట్ రేట్ సెన్సార్,

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

4జీబి ర్యామ్‌తో మార్కెట్లో దొరుకుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 2 డీలక్స్

బెస్ట్ ధర రూ.22,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4జీబి ర్యామ్,

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే,

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

2.3గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,

64జీబి ఇంటర్నల్ మెమరీ,

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
5 Best Smartphones with 4GB RAM Available in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X