ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేయటం ఏలా..?

Written By:

లిమిటెడ్ స్టోరేజ్ ఆప్షన్‌లతో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ సమస్య ప్రధాన అవరోధంగా నిలుస్తుంది. లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్‌తో లభ్యమయ్యే ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఉండదు. ఈ కారణంగా స్టోరేజ్ స్పేస్‌ను విస్తరించుకునే అవకాశం ఉండదు. ఈ క్రమంలో స్టోరేజ్ స్పేస్ నిండిపోయిన ప్రతిసారి ఫోన్‌లోని పనికిరాని డేటాను డిలీట్ చేయవల్సి ఉంటుంది. ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేసేందుకు 5 ముఖ్యమైన చిట్కాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

పగలని డిస్‌ప్లేతో 'Moto X Force'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేయటం ఏలా..?

ఫోన్‌లోని పాత ఫోటోలు, వీడియోలను తొలగించటం ద్వారా ఫోన్ డేటా స్పేస్ క్లియర్ అవుతుంది.

ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేయటం ఏలా..?

ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ వంటి క్లౌడ్ సర్వీసులలోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేయటం ఏలా..?

డేటా కేబుల్ సహాయంతో ఫోన్‌లోని డేటాను కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేయటం ఏలా..?

ఫోన్‌లోని పనికిరాని యాప్స్‌ను డిలీట్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేయటం ఏలా..?

పాటలను ఫోన్‌లో స్టోర్ చేసుకుని వినే బదులు, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా వినటం వల్ల బోలెడంత స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 ways to clear out storage space on your smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot