పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ధర రూ.49,999

Written By:

 పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ధర రూ.49,999

మోటరోలా తన Shatterproof స్మార్ట్‌ఫోన్ 'మోటో ఎక్స్ ఫోర్స్'ను సోమవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌‍లో పొందుపరిరచిన మోటో షాటర్‌షీల్డ్ ఫీచర్ ఫోన్ డిస్‌ప్లే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఫోన్ క్రింద పడినప్పటికి ఎలాంటి ప్రమాదానికి లోను కాదు. షాక్ ప్రభావాన్ని తట్టుకోగలిగే ఫైవ్ లేయర్ ఇంటిగ్రేటెడ్ సిస్టంతో మోటో ఎక్స్ ఫోర్స్ డిస్‌ప్లేను అభివృద్థి చేసారు...

లెనోవో కే4 నోట్‌కు ముచ్చెమటలు పట్టిస్తోన్న LeEco Le 1s'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ఫిబ్రవరి 8 నుంచి సేల్

5.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1440×2560పిక్సల్స్) విత్ మోటో షాటర్‌షీల్డ్ టెక్నాలజీ,

పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ఫిబ్రవరి 8 నుంచి సేల్

ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0),

పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ఫిబ్రవరి 8 నుంచి సేల్

2.0గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్,

పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ఫిబ్రవరి 8 నుంచి సేల్

ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,

పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ఫిబ్రవరి 8 నుంచి సేల్

21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్‌తో)

పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ఫిబ్రవరి 8 నుంచి సేల్

కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎన్‌ఎఫ్‌సీ), టర్బో చార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3760 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ఫిబ్రవరి 8 నుంచి సేల్

మూడు కలర్ వేరియంట్‌‍లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. వైట్, బ్లాక్ ఇంకా గ్రే.

పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ఫిబ్రవరి 8 నుంచి సేల్

ధర విషయానికొస్తే.. 32జీబి వర్షన్ మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్ ధర రూ.49,999. 64జీబి వర్షన్ మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్  ధర రూ.53,999.

పగలని డిస్‌ప్లేతో ‘Moto X Force’, ఫిబ్రవరి 8 నుంచి సేల్

ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఆన్‌లైన్ (Amazon, Flipkart), ఆఫ్‌లైన్ (Chroma, Spice Hotspot) మార్కెట్లలో ఫోన్ లభ్యంకానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Launches Moto X Force in India at Rs 49,999: The Shatterproof Smartphone is Here!.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot