మీ ఫోన్ నీటిలో పడిందా..అయితే ఇలా చేయండి

అనుకోకుండా మీ ఫోన్ నీటిలో పడిండా..? ఇక్కడితో మీ ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడకండి. నీటి చమ్మ తాకిడికి నిస్సత్తువగా మారిన మీ ఫోన్‌ను తిరిగి సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు 7 ముఖ్యమైన చిట్కాలు..

ఒక్క మిస్డ్ కాల్‌తో ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోండి

ఫిషింగ్.. బోటింగ్.. స్విమ్మింగ్ వంటి కార్యకలాపాల్లో పాల్గోనేముందు మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను మీ నుంచి దూరంగా ఉంచటం మంచిది. సీడీ ఇంకా డీవీడీలను క్లీన్ చేసేందుకు టూత్ పేస్ట్‌ను ఉపయోగించవచ్చన్న విషయం మనకు తెలిసిందే. అయితే స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పై ఏర్పడ్డ గీతలను మటుమాయం చేయటంలోనూ టూత్ పేస్ట్ దోహదపడుతుందట. టూత్‌పేస్ట్‌ను గీతలు ఏర్పడిన ఫోన్ స్ర్కీన్ పై అప్లై చేసి మెత్తటి కాటన్ గుడ్డతో శభ్రం చేయాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తడిచిన ఫోన్‌ను ఫిక్స్ చేసేందుకు 8 సింపుల్ టిప్స్

నీటి చమ్మ ఫోన్ లోపలి భాగాల్లోకి చొచ్చుకుపోకముందే ఫోన్‌ను టర్నాఫ్ చేయండి.

తడిచిన ఫోన్‌ను ఫిక్స్ చేసేందుకు 8 సింపుల్ టిప్స్

ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది.

తడిచిన ఫోన్‌ను ఫిక్స్ చేసేందుకు 8 సింపుల్ టిప్స్

ఆ తరువాత ఫోన్ ప్రొటెక్టివ్ కేస్‌ను తొలగించండి.ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది.

తడిచిన ఫోన్‌ను ఫిక్స్ చేసేందుకు 8 సింపుల్ టిప్స్

తరువాతి చర్యగా ఫోన్ లోపలి సిమ్ ఇంకా మైక్రోఎస్డీ కార్డ్‌ను తొలగించండి

తడిచిన ఫోన్‌ను ఫిక్స్ చేసేందుకు 8 సింపుల్ టిప్స్

మెత్తని పొడి టవల్‌ను తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి.

తడిచిన ఫోన్‌ను ఫిక్స్ చేసేందుకు 8 సింపుల్ టిప్స్

తడిబారిన ప్రదేశం పొడిబారిన తరువాత ఫోన్‌ను రైస్ బౌల్‌ లో లేదా బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో 24 గంటల పాటు ఉంచండి.

తడిచిన ఫోన్‌ను ఫిక్స్ చేసేందుకు 8 సింపుల్ టిప్స్

ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Simple Steps To Fix Water Damaged Smartphones. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot