Home
How to

మిస్ యూజ్ కాకుండా ఆధార్ డేటాను భద్రంగా కాపాడుకోవడమెలా...?

ఇప్పుడు అంతా ఆధార్ మయం. సెల్ ఫోన్ సిమ్ కార్డు నుంచి బ్యాంకు అకౌంట్ దాకా ప్రతి ఒక్క పనికి ఆధార్ ముఖ్యమైపోయిన సంగతి తెలిసిందే.

By Hazarath

ఇప్పుడు అంతా ఆధార్ మయం. సెల్ ఫోన్ సిమ్ కార్డు నుంచి బ్యాంకు అకౌంట్ దాకా ప్రతి ఒక్క పనికి ఆధార్ ముఖ్యమైపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ డేటాను జాగ్రత్తగా కాపడుకోవాలంటే ఏం చేయాలి. మన వ్యక్తిగత వివరాలు ఇతరులు చోరీచేయకుండా కాపాడుకోలేమా అంటే దానికి సమాధానం ఉంది. మీరు బయోమెట్రిక్ లాక్ చేసుకుంటే మీ డేటా చాలా సేఫ్ గా ఉంటుంది. మరి లాక్ ఎలా చేయాలో చూద్దాం.

ఒక్కరోజే..ఈ ఫోన్‌పై రూ.3వేలు తగ్గింపు

లాగిన్

లాగిన్

https://resident.uidai.gov.in/biometric-lock యూఆర్ ఎల్ ను బ్రౌజర్ లో టైప్ చేయండి.

సెక్యూరిటీ కోడ్

సెక్యూరిటీ కోడ్

ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడే కనిపిస్తున్న సెక్యూరిటీ కోడ్ లేక కేప్చాను ఎంటర్ చేయాలి.

ఓటీపీ

ఓటీపీ

ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. దాన్నిఎంటర్ చేసి లాక్ చేసుకోవచ్చు. అన్ లాక్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్ ను ఫాలో కావాల్సి ఉంటుంది

ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో

ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో

అయితే మీరు ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో దానికే ఓటీపీ వస్తుంది.కాబట్టి ఆ నంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది.

బయోమెట్రిక్స్ లాక్ చేసినా

బయోమెట్రిక్స్ లాక్ చేసినా

ఈ ప్రాసెస్ లో ఆధార్ లాక్ ఓపెన్ చేసినప్పటికీ 10 నిమిషాల్లో అదే లాక్ అయిపోతుంది. బయోమెట్రిక్స్ లాక్ చేసినా బ్యాంకు లావాదేవీలు యథాప్రకారమే నడుస్తాయి. బయోమెట్రిక్స్ లాక్ అయిన తరువాత ఓపెన్ చేయాలనుకుంటే 330 ఎర్రర్ కోడ్ చూపిస్తుంది.

Best Mobiles in India

English summary
Aadhaar security: Here’s how to secure your biometric data Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X