ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్’

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యువతలో అత్యధిక శాతం మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వైపు మొగ్గు చూపటం విశేషం. మార్కెట్‌లోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతరత్రా ఆపరేటింగ్ సిస్టం‌ల ఫోన్‌లతో పోలిస్తే తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ అని చెప్పుటానికి పలు ఆసక్తికర అంశాలను మీముందుంచుతున్నాం..

Read More హై సెక్యూరిటీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘Blackphone 2'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్’

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‌లు కోరిన ధర వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. కావల్సిన ధర పరిధిలో వీటిని పొందవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్’

స్టాండర్డ్ యూఎస్బీ కేబుల్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్‌లను చార్జ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్’

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. 

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్’

గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న వివిధ అప్లికేషన్‌ల సహాయంతో మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్’

మార్కెట్లో లభ్యమవుతున్న అత్యధిక శాతం స్మార్ట్‌ఫోన్‌లు మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ఫీచర్‌తో లభ్యమవుతున్నాయి. ఈ ఫీచర్ సౌలభ్యతతో ఫోన్‌కు అదనపు స్టోరేజ్‌ను జత చేసుకునే వీలుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్’

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీలను సలువుగా రీప్లేస్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్’

ఆండ్రాయిడ్ ఫోన్‌లు గూగుల్‌కు సంబంధించిన సర్వీసులతో యూజర్ ఫ్రెండ్లీగా సింక్ అవుతాయి.

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న ఫన్నీ ప్రశ్నలు

హాయ్ సోదరా, నీ ఫోన్‌లోని ఫోటోలు నాకు పంపు. ఒక్క నిమిషం! నీ ఫోన్‌లో బ్లూటూత్ ట్రాన్స్‌ఫర్ లేదు కదూ!!

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్నఫన్నీ ప్రశ్నలు

నీ ఫోన్ సైజు నీకు సంతృప్తికరంగా ఉందా..?

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న ఫన్నీ ప్రశ్నలు

అప్పుడే చార్జర్ కోసం చూస్తున్నావా..? నా ఫోన్ ను నిన్న రాత్రి చార్జ్ చేసాను. ఇప్పటికి కూడా పనిచేస్తోంది.

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న ఫన్నీ ప్రశ్నలు

మెమరీ స్టోరేజ్ విషయంలో నీ ఫోన్ కంటే నా ఫోనే బెస్ట్.

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న ఫన్నీ ప్రశ్నలు

నీ ఫోన్ ఏదైనా చేయగలదనుకుంటున్నావా..? అయితే ఒకసారి నీ ఫోన్ బ్యాటరీని రిమూవ్ చేయ్.

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న ఫన్నీ ప్రశ్నలు

నా ఫోన్‌తో పోలిస్తే ఫీచర్ల విషయంలోనూ నీ ఫోన్ వెనుకంజే.

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న ఫన్నీ ప్రశ్నలు

నీ ఫోన్‌లో ఆన్‌లైన్ వీడియోలను వీక్షించగలవు, కానీ డౌన్‌లోడ్ చేసుకోగలవా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android Phones are Best Because..?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot