హై సెక్యూరిటీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘Blackphone 2’

|

ఆండ్రాయిడ్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న సూపర్ సెక్యూరిటీ ఎన్‌క్రిప్టెడ్ ఫోన్ ‘బ్లాక్‌ఫోన్ 2' ఉత్తర అమెరికాలో ఎట్టకేలకు విడుదలైంది. గొతకొంత కాలంగా ఆండ్రాయిడ్ ప్రియులను ఊరిస్తోన్న ఈ సూపర్ సెక్యూరిటీ ఫోన్‌ను ఇప్పుడు 799 డాలర్లకే లభ్యమవుతోంది (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.52,398). Silent Circle అనే సంస్థ ఈ సూపర్ సెక్యూరిటీ ఫోన్‌ను అభివృద్థి చేసింది. ఈ ఫోన్ ద్వారా నిర్వహించే కాల్స్, మెసేజెస్ అలానే ఫైల్స్ ట్రాన్స్‌ఫర్‌లకు పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. ఈ ఫోన్‌ను ఎవరు హ్యాక్ చేయలేరు.

Read More : జీవితమంతా ఒకటే స్మార్ట్‌ఫోన్!

ప్రయివేట్ సెక్యూరిటీ ఫీచర్స్ అలానే యాప్స్‌తో వస్తోన్న బ్లాక్‌ఫోన్ 2 స్పెక్స్ ఇలా ఉన్నాయి...

ఎన్‌క్రిప్టెడ్ వాయిస్ కాల్స్, ఎన్‌క్రిప్టెడ్ టెక్స్ట్ మెసేజెస్, ఎన్‌క్రిప్టెడ్ ఫైల్‌ ట్రాన్స్‌ఫర్స్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంగా ఆధారంగా డిజైన్ చేసిన సైలెంట్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ రన్ అవుతుంది. 5.5 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే, 3జీబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా కోర్ ప్రాసెసర్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ , 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 హై సెక్యూరిటీ ఆండ్రాయిడ్ ఫోన్  ‘Blackphone 2’ ఫోటో గ్యాలరీ

హై సెక్యూరిటీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘Blackphone 2' ఫోటో గ్యాలరీ

Most Read Articles
Best Mobiles in India

English summary
Blackphone 2: A secure Android phone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X