మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు ఎవరూ చూడకుండా ఉండాలంటే..?
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను రహస్యంగా ఉంచాలనుకుంటున్నారా..?, ఫోన్‌లోని మీ రహస్య డాటాను ఎవరికంటా పడకుండా నిక్షిప్తంగా భద్రపరిచేందుకు పలు ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే హ్యాండ్‌సెట్‌ను నిక్షేపంగా టేబుల్ పై వదిలి వెళ్లొచ్చు.
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఏదైనా సాధ్యమే.. ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో ప్లేబ్యాక్, కాలింగ్, టెక్స్టింగ్ ఇలా అనేకు పనులను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఏకకాలంలో నిర్వహించుకోవచ్చు. ఈ పనులన్ని నిర్వర్తించేందుక స్మార్ట్‌ఫోన్‌కు ముఖ్యంగా అవసరమైనది సమర్ధవంతమైన బ్యాటరీ . స్మార్ట్‌ఫోన్ యూజర్‌లను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ‘బ్యాటరీ బ్యాకప్'. ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ బ్యాటరీ పనితీరు పై ప్రధానంగా దృష్టిసారించాల్సి ఉంది. తన ఫోన్‌లోని బ్యాటరీ ఏఏ విభాగానికి ఎంతెంత శక్తిని సరఫరా చేస్తుంది, అందులో ఏది వృధాగా ఖర్చవుతుందనే వివరాలను యూజర్ తన స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే పై తెలసుకోవచ్చు. తద్వారా బ్యాటరీ శక్తిని పొదుపుచేసుకోవచ్చు. ఆ విధానం ఏలాగో తెలుసకునేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








