ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

|

ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న ఆపరేటింగ్ సిస్టంలలో ఆండ్రాయిడ్ వోఎస్‌ను ఉత్తమమైనదిగా అభివర్ణిస్తారు. అనేక అప్లికేషన్‌లను ఈ ప్లాట్‌ఫామ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లోనూ రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్ గురించి తెలసుకోవల్సిన పలు ప్రాథమిక చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

Read More : తడిచిన ఫోన్‌ను ఫిక్స్ చేసేందుకు 7 సింపుల్ టిప్స్

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ప్రతి ఆండ్రాయిడ్ డివైస్‌కు స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి. పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా ఏర్పాటు చేయబడిన స్ర్కీన్ లాక్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రాధమిక రక్షణగా నిలుస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఉదాహరణకు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన సమచారం ఉందనుకుందాం. ఇతరులు ఆ సమాచారాన్ని యాక్సెస్ చెయ్యకుండా ఆ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసుకున్నట్లయితే ఓ నిర్థేశిత పాస్‌‍వర్డ్ లేదా పిన్ ఆధారంగా సదరు డేటాను ఓపెన్ చేసిన ప్రతిసారి డిక్రిప్ట్ అయి మీకు కనబుడుతుంది. ఈ ప్రోగ్రామ్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డేటాకు పూర్తి భద్రతనిస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు
 
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఆఫీస్ కార్యాకలాపాలకు మీ వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే ముందు పటిష్టమైన సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఇందకుగాను ఐటీ ప్రొఫెషనల్స్ సలహాలను తీసుకోండి.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్ మరింత బలోపేతమవుతాయి.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

మీ స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయాశంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సహకరిస్తుంది. ఈ కారణంగా మీ ఫోన్‌లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ కారణంగా ప్రాసెసర్ పనితీరు మందగిస్తుంది. ఈ విధమైన సమస్యలు తలెత్తకుండా యాంటీ మాల్వేర్ అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను హ్యాండ్‌సెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకున్నట్లయితే వైరస్ బెడద తప్పుతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఫోన్ నెమ్మదించటానికి ఫోన్ నెమ్మదించటానికి అప్లికేషన్స్ లేదా ఆపరేటింగ్ సిస్టం కారణం కావొచ్చు. ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతోన్న Trepn Profiler అనే అప్లికేషన్ ఈ ఫోన్ కు సంబంధించి రియల్ - టైమ్ సీపీయూ లోడ్ కు మీకు చూపుంది. ఫోన్ లోని వివిధ విభాగాల పనితీరకు సంబంధించి ఈ యాప్ చూపించే విశ్లేషణ ద్వారా సమస్య ఏ అప్లికేషన్‌లో ఉందో కనిపెట్టవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

స్మార్ట్‌ఫోన్‌లో మల్టీటాస్కింగ్ చేస్తున్నట్లయితే, ర్యామ్ పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి, ర్యామ్ వాడకాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న అన్ని యాప్స్‌కు ర్యామ్ అవసరం ఉంటుంది. ఒకేసారి రకరకాల యాప్స్‌ను వినియోగిస్తున్నట్లయితే ర్యామ్ వేగం మందగించి మొబైల్ ప్రాసెసింగ్ నత్తనడకన సాగుతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు

హోమ్ స్ర్కీన్ పై నిరుపయోగంగా ఉన్న విడ్జెట్‌లను డిసేబుల్ చేయటం ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు. మీ ఫోన్‌కు సంబంధించి యానిమేషన్స్ ఇంకా ఇతర స్పెషల్ ఎఫెక్ట్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా ఫోన్ వేగం పెరుగుతుంది.

Best Mobiles in India

English summary
Best Tips To Speed up Your Android phone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X