కేవలం ఎసెమ్మెస్‌తో 1.2 జిబి డేటాను ఉచితంగా పొందండి

Written By:

జియో రాకతో అన్ని కంపెనీలు ఇప్పుడు భారీగా డేటా ప్లాన్లను తగ్గిస్తూ కష్టమర్లను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నాయి. ఈ వరుసలో ముందుగా ఎయిర్‌టెల్ , బిఎస్ఎన్ఎల్ కంపెనీలు పోటీలు పడి మరీ డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే ఇందులో ఎయిర్‌టెల్ ఒక అడుగు ముందుకేసి ఉచిత ఆఫర్లతో దూసుకుపోతోంది. యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా మీరు 1.2 జిబి డేటాను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

మా ఫోన్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి: లేకుంటే పెను ప్రమాదం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

కంపెనీ సైట్ నుండి యాప్ డౌన్ లోడ్ లింక్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 2

డౌన్ లోడ్ లింక్ ఓపెన్ చేసి కిందకు వెళ్లగానే అక్కడ ఎసెమ్మెస్ కోసం మీ మొబైల్ నంబర్ ని అడుగుతుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 3

అదీ ఎంటర్ చేయగానే మీకు నాలుగు యాప్స్ డౌన్ లోడ్ చేసుకోమని చెబుతుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 4

ఒకసారి మీరు డౌన్ లోడ్ చేసుకున్న తరువాత మీకు 1.2 జిబి డేటా ఉచితంగా మీకు లభిస్తుంది.

స్టెప్ 5

అయితే అది మీకు ఒక్కసారిగా అకౌంట్ లోకి రాదు. 3 నెలల కాలంలో ప్రతి యాప్ కి 100 ఎంబి చొప్పున మీరు పొందుతారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Get Free 1.2GB 4G/3G Data on Airtel Just by an SMS, Find Out How read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot