మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

Written By:

రిలయన్స్ జియో పేరుతో మార్కెట్లో 4జీ సునామినే సృష్టించింది. 90 రోజుల అన్ లిమిటెడ్ డాటాతో పాటు ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ ప్రీగా పొందవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా జియో సిమ్ ని ఎలా పొందాలి. షో రూంకి వెళ్లకుండా జియో సిమ్ ని బుక్ చేయడం ఎలా అనే సందేహాలు చాలామందికి వస్తాయి. ఆండ్రాయడ్ లోఫోన్ ద్వారానే జియో సిమ్ ను పొందాలనుకునే వారు కొన్ని స్టెప్ లు ఫాలో అయితే చాలు..అవేంటో ఓ సారి చూద్దాం.

జియో దెబ్బకు కంపెనీలు విలవిల..భారీగా డేటా రేట్లు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

మొదటగా మీ స్మార్ట్ ఫోన్ నుండి గూగుల్ ప్లే స్టోర్ లోకెళ్లి మై జియో యాప్స్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి.

స్టెప్ 2

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

తరువాత జియో యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మై జియో యాప్ కూడా ఆ యాప్స్‌లో ఉంటుంది.

స్టెప్ 3

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

ఇప్పుడు బ్లూటూత్ వైఫై డేటా కనెక్షన్ ఆఫ్ చేయండి. దాంతో పాటు మై జియో యాప్‌ని కూడా క్లోజ్ చేయండి.

స్టెప్ 4

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

తరువాత వైఫై అండ్ డేటా కనెక్షన్ ఆన్ చేసి మై జియో యాప్ ని ఓపెన్ చేయండి

స్టెప్ 5

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

అలా ఓపెన్ చేయగానే మీకు గెట్ జియో సిమ్ అనే ఆప్సన్ కనిపిస్తుంది.

స్టెప్ 6

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

దాని మీద క్లిక్ చేసి అక్కడ కనిపిస్తున్న ఇనస్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలు.

స్టెప్ 7

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

మీకు దగ్గర్లో జియో సిమ్ లేకపోతే అక్కడ మీరు నియర్ బై అనే ఆప్సన్ వెతకండి. మీకు దగ్గర్లో జియో సిమ్‌లు ఎక్కడ అందుబాటులో ఉంటాయో చూపిస్తుంది.

స్టెప్ 8

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

మీకు వెంటనే ఓ క్యూఆర్ కోడ్ మీ మొబైల్ కి జనరేట్ అవుతుంది. అంటే మీ పేరున సిమ్ హోల్డ్ లో పెడతారు అక్కడ

స్టెప్ 9

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

మీరు షో రూమ్ కెళ్లి ఆ కోడ్ ని చూపించి అక్కడ కొన్ని డాక్యుమెంట్లను సబ్‌మిట్ చేస్తే మీకు జియో సిమ్ సొంతమవుతుంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Steps to Get the Reliance Jio 4G SIM Card for Your Android Phone
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot