పేటీఎమ్ వాడేవారికి కొన్ని టిప్స్
ఈ రోజుల్లో చాలావరకు ఆన్ లైన్ షాపింగ్ పనులు పేటీఎమ్ ద్వారానే జరుగుతున్నాయి.
ఈ రోజుల్లో చాలావరకు ఆన్ లైన్ షాపింగ్ పనులు పేటీఎమ్ ద్వారానే జరుగుతున్నాయి. మొబైల్స్ రీ ఛార్జ్ దగ్గర నుంచి కొత్త కొత్త ఉత్పత్తులదాకా అంతా పేటీఎమ్ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. ఈనేపథ్యంలో పేటీఎంని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. మీరు అజాగ్రత్తగా ఉంటే మీ పేటీఎమ్ నుంచి వేరేవాళ్లు ట్రాన్సిక్షన్ జరిపే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండేందుకు మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.
జియో కష్టమర్లకు అసలైన షాక్ ఇప్పుడిచ్చింది !

యూజ్ యాప్ పాస్‌వర్డ్
పేటీఎమ్ వాల్లెట్ వాడేవారికోసం రీసెంట్‌గా పేటీఎమ్ ఈ ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ యాప్ లో మీరు పాస్‌వర్డ్ పెట్టుకోవడం ద్వారా మీ డబ్బులు చాలా సేఫ్‌గా ఉండే అవకాశం ఉంది. అలాగే మొబైల్ పాస్‌వర్డ్ పెట్టకోవడం మరచిపోకండి.

క్యూఆర్ కోడ్
క్యూ ఆర్ కోడ్‌తో పేమెంట్ చేసే విషయంలో త్వరగా రెస్పాన్స్ అయ్యేలా చూసుకోండి.

వాల్లెట్ మనీ
వాల్లెట్‌లో ఎంత పడితే అంత మనీ ఉంచుకోకండి. అవసరం ఉన్నంతమేరకే మీరు యాప్‌లో డబ్బులు ఉంచుకోండి. దీనివల్ల మీ అకౌంట్ హ్యాకయినా తక్కువ డబ్బులు కాబట్టి ఏం అనిపించదు.

కార్డ్
మీ కార్డు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పేటీఎమ్‌లో ఉంచకండి. కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కార్డు వివరాలు ఎంటర్ చేయండి.



Click it and Unblock the Notifications








