Home
How to

TTD స్పెషల్ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా..?

చాలామంది తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరుడిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వెళుతుంటారు కూడా.

By Hazarath

చాలామంది తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరుడిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వెళుతుంటారు కూడా. అయితే వీరిలో చాలామంది ఉచిత దర్శనంతో ఆ దేవదేవుని దర్శించుకోవాలనుకుంటారు. అయితే వైంకుఠం కాంప్లెక్స్ దగ్గర ఎన్నో గంటలు వెయిట్ చేస్తే తప్ప దర్శనం జరగదు. అలా వెయిట్ చేయలేని వారికోసం టిటిడి దేవస్థానం ఆన్‌లైన్‌లో స్పెషల్ దర్శన్ టికెట్స్ పెట్టింది. వీటిని ఎలా బుక్ చేసుకోవాలో ఓ సారి చూద్దాం.

ఫీచర్ ఫోన్స్‌లో ట్రూ కాలర్, అదీ నెట్ లేకుండానే..

ఏదో ఒక ఫ్రూప్

ఏదో ఒక ఫ్రూప్

ముందుగా నీవు బుక్ చేసుకోవాలంటే నీ దగ్గర ఏదో ఒక ఫ్రూప్ ఉండాలి. పాన్ కార్డు కాని , ఆధార్ కాని, పాస్ పోర్ట్ కాని, ఓటర్ ఐడీ కాని ఏదో ఒకటి ఉండాలి.

ఒరిజినల్ ఫ్రూప్స్ తో రిజిష్టర్

ఒరిజినల్ ఫ్రూప్స్ తో రిజిష్టర్

టిటిడి వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. లింక్ కోసం క్లిక్ చేయండి.అక్కడ మీరు మీ ఒరిజినల్ ఫ్రూప్స్ తో రిజిష్టర్ కావాల్సి ఉంటుంది. చాలా జాగ్ర్తత్తగా చేయవలిసి ఉంటుంది.

sign up లోకి

sign up లోకి

రిజిష్టర్ పక్రియ అయిపోగానే sign up లోకి వెళ్లండి. మీరు ఇచ్చిన ఐడీ, పాస్‌వర్డ్‌లతో అందులో లాగిన్ అవ్వండి.

స్పెషల్ ఎంట్రీ దర్శన్ దగ్గర

స్పెషల్ ఎంట్రీ దర్శన్ దగ్గర

లాగిన్ కాగానే మీకు స్కీన్ ఇలా దర్శనమిస్తుంది. అక్కడ మీరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు డేట్ తో కూడిన వివరాలు వస్తాయి. అక్కడ మీరు తేదీ మీద క్లిక్ చేస్తే ఖాళీ ఉన్న స్లాట్స్ మీకు కనిపిస్తాయి. ఎరుపు రంగులో ఉన్నవి ఖాళీ లేవని అర్థం.

 పే ఆప్సన్ లోకి

పే ఆప్సన్ లోకి

అక్కడ మీరు మీకు కావాల్సిన తేదీని సెలక్ట్ చేసుకున్న తరువాత మీరు పే ఆప్సన్ లోకి వెళ్లి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్ లైన్ ట్రాన్సిక్షన్స్ ద్వారా మీరు అమౌంట్ పే చేయాలి. ఆ ప్రాసెస్ పూర్తి అయితే మీ టికెట్ బుక్ అయినట్లే. అయితే ఒకసారి బుక్ చేసుకున్న తరువాత మళ్లీ క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to book TTD Tirumala Darshan Tickets Online – Guide read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X