ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

Posted By:

సగటు స్మార్ట్‌ఫోన్ యూజర్ రోజుకు తన స్మార్ట్‌ఫోన్‌ను 110 నుంచి 150 సార్లు అన్‌లాక్ చేస్తున్నాడట. స్మార్ట్‌ఫోన్‌ల పట్ల మనిషి ఏ స్థాయిలో ఆకర్షితుడవుతున్నాడో ఈ సర్వే రిపోర్ట్‌లు చెప్పకనే చెబుతున్నాయి. ఎప్పుడు స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండటం వల్ల చేసే పని పై ఏకాగ్రత కోల్పోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని అదుపులోకి తెచ్చుకునేందుకు పలు విలువైన సలహాలు,సూచనలను మీ ముందుంచుతున్నాం...

(చదవండి: విండోస్ 7,8 డెస్క్‌టాప్ ట్రిక్స్ )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అన్ని నోటిఫికేషన్‌లను డిసేబుల్ చేయండి

ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

ఒక వేళ మీరు సోషల్ మీడియా పట్ల ఆకర్షితులవుతున్నట్లయితే.. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల ద్వారా వచ్చే అన్ని నోటిఫికేషన్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లో
డిసేబుల్ చేయండి. తద్వారా మీలో ఏర్పడిన స్మార్ట్‌ఫోన్ ఎడిక్షన్‌ను అదుపులోకి తెచ్చుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో మీరు ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్‌లను

ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

స్మార్ట్‌ఫోన్‌లో మీరు ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా ఫోన్ పై ఏర్పడిన ఏకాగ్రతను అదుపులోకి తీసుకురావచ్చు.

ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను యాక్టివేట్ చేయటం ద్వారా

ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను యాక్టివేట్ చేయటం ద్వారా నోటిఫికేషన్‌ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఒకరకంగా చెప్పాలంటే బయట ప్రపంచంతో మీ స్మార్ట్‌ఫోన్ సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఫోన్‌‍ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌‌‌లో ఉంచటం వల్ల చేసి పని పట్ల ఏకాగ్రతను పెంచుకోవచ్చు.

 

ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది

ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

స్మార్ట్‌ఫోన్ ఎడిక్షన్ నుంచి బయటపడే క్రమంలో సాధ్యమైనంత వరకు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది.

మిత్రులతో గడిపేందుకు కేటాయించడం ద్వారా

ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్రౌజ్ చేసేందుకు కేటాయించే సమయాన్ని మిత్రులతో గడిపేందుకు కేటాయించడం ద్వారా మీలోని స్మార్ట్‌ఫోన్ ఎడిక్షన్‌ను అదుపులోకి
తీసుకురావచ్చు.

ఫోన్‌లోని ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిసేబుల్ చేయటం ద్వారా

ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

ఫోన్‌లోని ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిసేబుల్ చేయటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం కాల్స్ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. తద్వారా మీ
స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని మరింత పరిమితం చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ ఎడిక్షన్ నుంచి బయటపడే క్రమంలో

ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

స్మార్ట్‌ఫోన్ ఎడిక్షన్ నుంచి బయటపడే క్రమంలో సాధ్యమైనంత వరకు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచింది.

పట్టుదల, సంకల్పం మీలో ఉన్నట్లయితే

ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

ఫోన్ ఎడిక్షన్ నుంచి బయటపడాలన్న పట్టుదల, సంకల్పం మీలో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ అలవాట్లను మానుకోగలరు.

వ్యాయమం, యోగా, ధ్యానం వంటి మంచి అలవాట్ల ద్వారా

ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

వ్యాయమం, యోగా, ధ్యానం వంటి మంచి అలవాట్ల ద్వారా స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయపడవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Break Your Smartphone Addiction. Read More in Telugg Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting