మన ఒంట్లో కరెంటు నుంచే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ (వీడియో)

Posted By:

మనిషి అత్యుత్తమ ఆవిష్కరణల్లో మొబైల్ ఫోన్ ఒకటి. కమ్యూనికేషన్ ప్రపంచంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తోన్న మొబైల్ ఫోన్‌ను మార్టిన్ కూపర్ 1928లో కనుగొన్నారు. టెక్స్టింగ్, కాలింగ్‌తో ప్రారంభమైన మొబైల్ ఫోన్ టెక్నాలజీ అంతకంతకూ అభివృద్థి చెందుతూ ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి సౌలభ్యతలతో అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోంది.

(చదవండి: 5,000 ధరల్లో.. అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు)

మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ ప్రాణ వాయువు లాంటిది. బ్యాటరీ అనేదే లేకుంటే మొబైల్ ఫోన్ లేనే లేదు. అనుకోని పరిస్థితుల రిత్యా కొన్ని సందర్బాల్లో మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేయటం వీలు కాదు. ఇలాంటి సమాయాల్లో మీ శరీరాన్నే పవర్ హౌస్‌గా మార్చి ఫోన్‌ను ఛార్జ్ చేసుకునేందుకు ఓ సొల్యూషన్‌ను నిపుణులు సూచిస్తున్నారు. ఆ సొల్యూషన్ ఏంటో క్రింది వీడియోలో చూసేద్దామా మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మన ఒంట్లో కరెంటు నుంచే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ (వీడియో)

స్టెప్ - 1

స్టెప్ - 2

స్టెప్ : 4

స్టెప్ - 4

స్టెప్ - 5

స్టెప్ - 6

స్టెప్ -7

స్టెప్ - 8

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
One of the best and useful things that human created is the mobile phone. Mobile phone was invented by Martin Cooper in 1928.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot