5,000 ధరల్లో.. అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఏంపిక చేసుకోవాలో అర్థం కావటం లేదా..? రూ.5,000 ధర శ్రేణిలో లభ్యమవుతోన్న ఈ 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లు అందరికి అందుబాటులో ఉండటంతో ప్రతి కుటుంబంలోనూ ఓ స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్, సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంలో మైక్రోమాక్స్, కార్బన్, సెల్‌కాన్, లావా, ఇంటెక్స్ వంటి దేశవాళీ కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.

(చదవండి: సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే డీల్స్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 2 ఏ104
బెస్ట్ ధర రూ.4973
ఆఫర్ చేస్తున్న వారు ఈబే.ఇన్ (ebay.in)

నోకియా లుమియా 630
బెస్ట్ ధర రూ.4504
ఆఫర్ చేస్తున్న వారు ఈబే.ఇన్ (ebay.in)

మోటరోలా మోటో ఇ
బెస్ట్ ధర రూ.4759
ఆఫర్ చేస్తున్న వారు ఈబే.ఇన్ (ebay.in)

సామ్‌సంగ్ జెడ్1
బెస్ట్ ధర రూ.4242
ఆఫర్ చేస్తున్న వారు ఈబే.ఇన్ (ebay.in)

మైక్రోమాక్స్ యూనిటీ 2
బెస్ట్ ధర రూ.4973
ఆఫర్ చేస్తున్న వారు ఈబే.ఇన్ (ebay.in)

ఇంటెక్స్ ఆక్వా ఎం5
బెస్ట్ ధర రూ.4334
ఆఫర్ చేస్తున్న వారు ఈబే.ఇన్ (ebay.in)

మైక్రోసాఫ్ట్ లుమియా 435
బెస్ట్ ధర రూ.4378
ఆఫర్ చేస్తున్న వారు ఈబే.ఇన్ (ebay.in)

కార్బన్ ఏ6 టర్బో
బెస్ట్ ధర రూ.3341
ఆఫర్ చేస్తున్న వారు ఈబే.ఇన్ (ebay.in)

మైక్రోమాక్స్ కాన్వాస్ ఏ1
బెస్ట్ ధర రూ.4849
ఆఫర్ చేస్తున్న వారు ఈబే.ఇన్ (ebay.in)

ఇంటెక్స్ ఆక్వా 3జీ
బెస్ట్ ధర రూ.2967
ఆఫర్ చేస్తున్న వారు ఈబే.ఇన్ (ebay.in)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 smartphones Below 5000.Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot