Home
How to

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

By Sivanjaneyulu

కొత్త మొబైల్ నెంబర్ తీసుకోవటం చాలా సులువు... కాని ఆ నెంబర్‌ను గుర్తు పెట్టుకోవటం ఒక్కోసారి కష్టమవుతుంది. ముఖ్యంగా వ్యాపార రిత్యా అనేక రాష్టాల్లో సంచరించే వారు రోమింగ్ సమస్య దృష్ట్యా అనేక సిమ్‌లను ఉపయోగిస్తుంటారు. ఒక్కోసారి ఏ నెంబర్ ఉపయోగిస్తున్నారో వారికే తెలియదు. ఇటువంటి సందర్బాల్లో మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవటం ఏలా..?

3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

తమ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న వినియోగదారులు అత్యవసర సమయాల్లో తమ ఫోన్ నెంబర్‌లను తెలుసుకునేందుకు వీలుగా మొబైల్ ఆపరేటర్లు ఉచిత సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. తన ఫోన్ నెంబర్ తెలుసుకోవల్సిన సమయంలో యూజర్ తాను వాడుతున్న మొబైల్ నెట్‌వర్క్‌కు సంబంధించి కోడ్‌ను ఫోన్‌లో టైప్ చేసినట్లయితే ఆ కనెక్షన్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్ స్ర్కీన్‌పై ప్రత్యక్షమవుతుంది. మొబైల్ నెంబర్‌లను తెలిపేందుకు వీలుగా ప్రముఖ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసిన నెంబర్ కోడ్‌లను ఇప్పుడు చూద్దాం.....

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

బీఎస్ఎన్ఎల్ యూజర్స్ అయితే
*1#
*99#

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

ఎయిర్‌టెల్ యూజర్స్ అయితే

*121*9#
*140*1600#
*400*2*1*10#
*140*175
*282# *141*123#

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

ఐడియా యూజర్స్ అయితే

*147#
*1#
*789#
*131*1#
*100#

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

టాటా డొకోమో యూజర్స్ అయితే

*1#
*580#
*124#

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

ఎయిర్‌సెల్ యూజర్స్ అయితే

*122*131#
*888#
*1#
*234*4#
*131#

Best Mobiles in India

English summary
How to Check Your Own Mobile Number : Airtel, Idea, Bsnl, Aircel, Docomo. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X