3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:
    X

    భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారం అపరిమితంగా విస్తరించింది. మార్కెట్లో మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలో అనేక వేరియంట్‌లతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

    కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

    దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ సేవులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో 3జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ పెరింది. 2జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 3జీ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుంది. ఈ నెట్‍‌వర్క్ సాయంతో బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, డౌన్ లోడింగ్ తదితర ఆన్‌లైన్ అంశాలు చకచక జరిగిపోతాయి. మార్కెట్లో 3జీ, 4జీ సపోర్ట్‌తో వస్తోన్న 10 చీపెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

    ఇంటెక్స్ ఆక్వా ఎయిర్
    బెస్ట్ ధర రూ.4,690
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ స్పెక్స్:

    5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
    1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ఎంటీకే6572డబ్ల్యూ ప్రాసెసర్,
    512 ఎంబి ర్యామ్,
    కనెక్టువిటీ ఫీచర్లు (బ్లుటూత్ వీ4.0, మైక్రో యూఎస్బీ 2.0, జీపీఎస్, ఏ-జీపీఎస్),
    మాలీ 400 ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసిం్గ యూనిట్,
    కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ , వై-ఫై),
    8జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
    2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ కనెక్టువిటీ),
    0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

    లెనోవో ఏ2010
    బెస్ట్ ధర రూ.4,990
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ స్పెక్స్:

    4.5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
    1.0గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
    ఎంటీ6735ఎమ్ 64-బిట్ ప్రాసెసర్,
    మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
    1జీబి ర్యామ్,
    8జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
    డ్యుయల్ సిమ్,
    ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
    5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    కనెక్టువిటీ (4జీ, 3జీ, బ్లుటూత్, జీపీఎస్),
    2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

    మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్ 2
    బెస్ట్ ధర రూ.3,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ స్పెక్స్:

    5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
    1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
    ఎంటీ6580 ఎమ్ ప్రాసెసర్,
    ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
    768 ఎంబి ర్యామ్,
    4జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి విస్తరించుకునే అవకాశం,
    5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
    1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

    ఇన్‌ఫోకస్ ఎమ్260

    బెస్ట్ ధర రూ.4,890
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ స్పెక్స్:

    4.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే,
    ఆండ్రాయడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
    1జీబి ర్యామ్,
    8జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
    డ్యుయల్ మైక్రో సిమ్స్,
    5 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్,
    3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

    ఇంటెక్స్ క్లౌడ్ పేస్
    బెస్ట్ ధర రూ.4,799
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ స్పెక్స్:

    4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ (960 × 540పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
    1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
    మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
    2జీబి ర్యామ్,
    16జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
    డ్యుయల్ సిమ్, డ్యుయల్ స్టాండ్ బై,
    8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
    5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లుటూత్ 4.0, ఏ2డీపీ, జీపీఎస్),
    1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

    ఇంటెక్స్ క్లౌడ్ జెస్ట్
    బెస్ట్ ధర రూ.4,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ స్పెక్స్:

    5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
    ఆండ్రాయిడ్ 5.0లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
    1.3గిగాహెర్ట్జ్ ఎస్‌సీ7731 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
    1జీబి ర్యామ్,
    8జీబి ఇంటర్నల్ మెమరీ,
    డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
    5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వైఫై, బ్లుటూత్)
    4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

    జియోనీ పైనీర్ పీ2ఎమ్
    బెస్ట్ ధర రూ.4,799
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ స్పెక్స్:

    4 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్)
    ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
    1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
    1జీబి ర్యామ్,
    16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
    డ్యుయల్ సిమ్,
    5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),
    3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

    జోలో ప్రైమ్
    బెస్ట్ ధర రూ.4,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ ప్రత్యేకతలు:

    4.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్, 218 పీపీఐ), 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసంగ్ కెమెరా, మీడియాటెక్ ఎంటీ6582 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

    స్వైప్ ఇలైట్ 2
    బెస్ట్ ధర రూ.4,666
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ ప్రత్యేకతలు:

    4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
    1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసరన్,
    1జీబి డీడీఆర్3 ర్యామ్,
    8జీబి ఇంటర్నల్ మెమరీ,
    8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
    5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    కనెక్టువిటీ పీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),
    1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    English summary
    Top 10 Best Android Lollipop 3G/4G Support Smartphones under Rs 5,000. Read More in Telugu Gizbot...
    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more