ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

|

ఇవ్వటం ఇష్టం లేకపోయినప్పటికి, మొహమాటం కొద్ది మన వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌లను ఇతరులతో షేర్ చేసుకోవల్సి వస్తుంటుంది. కొంత మంది ఇతరుల ఫోన్‌‍లతో ఎంత వరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తిస్తారు. కొందరు మాత్రం ఆ ఫోన్ మనది కాదని తెలిసినా ఆ ఫోన్‌లోని వ్యక్తగత డేటాను తెలుసుకోవాలన్న కుతూహలంతో యజమాని ప్రమేయం లేకుండానే ఫోన్‌ను మొత్తం జల్లెడపట్టేస్తారు. ఇలాంటి వాళ్లి చేతికి మన ఫోన్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

ఇలాంటి పరిస్థితులు ఎదురైనపుడు గెస్ట్ మోడ్ పీచర్ ద్వారా ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని వేరొకరు చూడకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌లోని పర్సనల్ డేటాకు పూర్తిస్ధాయి భద్రతను కల్పిస్తుంది. మీ ఈ-మెయిల్స్ అదేవిధంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల అపడేట్స్‌ను అవతలి వ్యక్తి కంట పడకుండా చర్యలు తీసుకుంటుంది.

ఆండ్రాయిడ్ నుంచి ఇటీవల విడుదలైన 5.0 లాలీపప్ వర్సన్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ తరహాలోనే గెస్ట్ యూజర్ మోడ్‌ను అందిస్తోంది. గెస్ట్‌ యూజర్‌ మోడ్‌‌ను ఉపయోగించటం ద్వారా ఫోన్‌ను ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు ఎంత వరకు వీక్షించాలో కూడా నిర్ధేశించుకోవచ్చు. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లో గెస్ట్‌ మోడ్‌ను ఏలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

ముందుగా మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లోని నోటిఫికేషన్ బార్‌లోకి వెళ్లండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

టాప్ రైట్‌లో కనిపించే మీ అవతార్ పై రెండు సార్లు టాప్ చేయండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

ఇప్పుడు your Google account, Add guest, Add user పేర్లతో మూడు ఐకాన్‌లు మీకు కనిపిస్తాయి.

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?
 
ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

వాటిలో Add guest ఐకాన్ పై టాప్ చేసి ఉంచండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

ఇప్పుడు మీ ఫోన్ గెస్ట్ మోడ్‌లోకి మారిపోతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

గెస్ట్ మోడ్ సెషన్ పూర్తి అయిన వెంటనే తిరిగి మీ గూగుల్ అకౌంట్ లోకి వచ్చేందుకు నోటిఫికేషన్ బార్‌లోకి వెళ్లి టాప్ రైట్‌లో కనిపించే మీ అవతార్ పై రెండు సార్లు టాప్ చేయండి. your Google account, Add guest, Add user పేర్లతో మూడు ఐకాన్‌లు మీకు కనిపిస్తాయి. వాటిలో your Google account ఐకాన్ పై టాప్ చేసినట్లయితే తిరిగి మీ అకౌంట్ లోకి వచ్చేస్తారు. అంతేకాదు, గెస్ట్ సెషన్ లో బ్రౌజ్ చేసిన డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లాలీపప్ ఓఎస్‌ను సపోర్ట్ చేయని పక్షంలో ప్రీ-లోడెడ్ గెస్ట్ మోడ్ కోసం ప్రయత్నించండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

షియోమి, ఎల్‌జీ, సామ్‌సంగ్, హువావీ వంటి బ్రాండ్‌లు గెస్ట్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకునే విధంగా ఓ యాప్‌ను తమ ఫోన్‌లలో ముందస్తుగానే ఇన్‌స్టాల్ చేసి ఇస్తున్నాయి.

Best Mobiles in India

English summary
How to Enable Guest Mode on Android. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X