మీ ఫోన్‌లో స్పీకర్ సమస్యలా..?

Written By:

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరుగుతున్న కొద్ది వాటిలో సమస్యల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓవర్ హీటింగ్, నెట్‌వర్క్ ఎర్రర్, చార్జింగ్ ఇష్యూ, కెమెరా ఇష్యు, యాప్ క్రాష్ ఇలా రకరకాల సమస్యలు స్మార్ట్‌ఫోన్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. వీటితో పాటు మరో సమస్య కూడా స్మార్ట్‌ఫోన్ యూజర్లను వేధిస్తోంది.

మీ ఫోన్‌లో స్పీకర్ సమస్యలా..?

అదే స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ స్పీకర్ ఇష్యు. ఫోన్ స్పీకర్ నుంచి సౌండ్ నెమ్మదిగా రావటం, స్పీకర్ పనిచేయకపోవటం, వాల్యుమ్ సెట్టింగ్స్ స్పందించకపోవటం లాంటివి ఇంటర్నల్ స్పీకర్ సమస్య తాలుకా సంకేతాలే.

ఇలా చేస్తే 70% మొబైల్ ఇంటర్నెట్ ఆదా

సామ్‌సంగ్, నోకియా, ఎల్‌జీ, యాపిల్, మైక్రోమాక్స్, షియోమీ వంటి బ్రాండెడ్ ఫోన్‌లలో తలెత్తే ఇంటర్నల్ స్పీకర్ సమస్యను సులువుగా పరిష్కరించుకునేందుకు 5 ఉత్తమ మర్గాలను ఇప్పుడు చూద్దాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సమస్యు వాల్యుమ్ సెట్టింగ్స్‌లో ఉన్నట్లయితే...

మీ ఫోన్‌లో స్పీకర్ సమస్యలా..?

సమస్యు వాల్యుమ్ సెట్టింగ్స్‌లో ఉన్నట్లయితే...

సమస్య వాల్యుమ్ సెట్టింగ్స్‌లో ఉన్నట్లయితే ముందుగా మీ ఫోన్ సైలెంట్ లేదా వైబ్రేటర్ మోడ్‌లో ఉందేమో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే మోడ్‌ను మార్చుకుంటే సరిపోతుంది.

 

ఫేస్‌కాల్ ద్వారా

మీ ఫోన్‌లో స్పీకర్ సమస్యలా..?

ఫేస్‌కాల్ ద్వారా

మీ ఫోన్‌లో ఫ్రీ అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నట్లయితే మీ మిత్రులకు ఫోన్ చేసి వాల్యుమ్‌ను చెక్ చేసుకోండి. అవసరమనుకుంటే ఇన్-కాల్ వాల్యుమ్‌ను పెంచుకోండి.

 

హార్డ్‌వేర్ సమస్య అయితే

మీ ఫోన్‌లో స్పీకర్ సమస్యలా..?

హార్డ్‌వేర్ సమస్య అయితే

పై స్లైడ్స్‌లోని సూచనలను పాటించినప్పటికి స్పీకర్ సమస్య పునరావృతమవుతున్నట్లయితే ఫోన్ స్పీకర్‌తో పాటు మైక్‌ను ఓ సారి చెక్ చేయండి. ఏదైనా సమస్య డిటెక్ట్ అయినట్లయితే ఫోన్‌ను సమీపంలోని మొబైల్ రిపేర్ సెంటర్ వద్దకు తీసుకువెళ్లి రిపేర్ చేయించుకోండి.

 

కొన్ని సందర్భాల్లో సాఫ్ట్‌వేర్ కారణం కావొచ్చు

మీ ఫోన్‌లో స్పీకర్ సమస్యలా..?

కొన్ని సందర్భాల్లో ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా సౌండ్ సమస్యలు తెలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

మీ ఫోన్‌లో స్పీకర్ సమస్యలా..?

మీ ఫోన్‌లో స్పీకర్ సమస్యలా..?

మీ ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి *#0*#కు డయల్ చేయటం ద్వారా ఫోన్ హార్డ్ వేర్ సమస్యలను తెలుసుకోవచ్చు. మీ కోసం 10 ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Fix Smartphone Internal Speaker Problems: 5 Simple Hacks
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting