మీ ‘సెల్ఫీ’ దుమ్మురేపాలంటే..?

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల పుణ్యమా అంటూ వెలుగులోకి వచ్చిన సెల్ఫీ సంస్కృతి అంతకంతకు విస్తరిస్తోంది. కొత్త ట్రెండ్‌లను శరవేగంగా ఫాలో అవుతోన్న యువత తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో సెల్ఫీలను క్లిక్ చేసి సెకన్ల వ్యవథిలోనే ఫేస్‌బుక్‌ తదితర సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసేస్తున్నారు. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో మీరు పోస్ట్ చేస్తున్న సెల్ఫీలకు ఎక్కువ లైక్స్ లభించాలా..? అయితే ఈ చిట్కాలను అనుసరించండి.

Read More: ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.1999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భిన్నమైన యాంగిల్స్‌లో

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

భిన్నమైన యాంగిల్స్ లో చిత్రీకరించబడిన సెల్ఫీలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. 

అందరికి నచ్చే విధంగా ఉండాలి

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

మీ సెల్ఫీ అందరికి నచ్చే విధంగా ఉండాలి.

లైటింగ్ ఎంతో ముఖ్యం

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

మీ సెల్ఫీ అద్భుతంగా రావాలంటే లైటింగ్ ఎంతో ముఖ్యం కాబట్టి సెల్ఫీ తీసుకునే ముందు మంచి లైటింగ్‌ను ఎంపిక చేసుకోండి.

అవుట్ డోర్ వాతావరణం

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

సెల్ఫీకి అవుట్ డోర్ వాతావరణం చాలా బాగుంటుంది

రెండు చేతులతో తీసుకునే సెల్ఫీకి మంచి క్రేజ్

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

రెండు చేతులతో తీసుకునే సెల్ఫీకి మంచి క్రేజ్ ఉంటుంది. చూడండి ఈ సెల్ఫీ ఎంత బాగుంతో

వాటర్ టబ్‌ను ఉపయోగించుకుని

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

స్విమ్మింగ్ పూల్ లేదా వాటర్ టబ్‌ను ఉపయోగించుకుని క్రియేటివ్‌గా చిత్రీకరించుకునే సెల్ఫీలకు మంచి స్పందన ఉంటుంది.

క్రియేటివ్ హెయిర్ స్టైల్‌తో చిత్రీకరించుకునే సెల్ఫీలకు క్రేజ్ ఎక్కువ

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

క్రియేటివ్ హెయిర్ స్టైల్‌తో చిత్రీకరించుకునే సెల్ఫీలకు క్రేజ్ ఎక్కువ 

సంతోషకరమైన వాతావరణంలో చిత్రీకరించుకునే సెల్ఫీలకు

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

సంతోషకరమైన వాతావరణంలో చిత్రీకరించుకునే సెల్ఫీలకు క్రేజ్ ఎప్పటికి అలానే ఉంటుంది.

క్రియేటివ్ సెల్పీ

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

సోషల్ మీడియాలో ఎక్కువమందిని ఆకర్షించిన సెల్ఫీల్లో ఇది కూడా ఒకటి.

పెంపుడు జంతువులతో కలిసిదిగే సెల్ఫీలకు

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

పెంపుడు జంతువులతో కలిసిదిగే సెల్ఫీలకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది.

సెల్ఫీలో మీ హావభావాలు ఎదుటవారిని ఆకట్టుకునేలా ఉండాలి

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

సెల్ఫీలో మీ హావభావాలు ఎదుటవారిని ఆకట్టుకునేలా ఉండాలి.

సెల్ఫీలో మీ హావభావాలు ఎదుటవారిని ఆకట్టుకునేలా ఉండాలి

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

సెల్ఫీలో మీ హావభావాలు ఎదుటవారిని ఆకట్టుకునేలా ఉండాలి.

ముఖాన్ని మరింత అందంగా చూపించే కళ్లద్దాలు

మీ సెల్ఫీకి ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

ముఖాన్ని మరింత అందంగా చూపించే కళ్లద్దాలు, విగ్ లాంటి ఉపకరణాలు ధరించి మీ సెల్ఫీకి మరింత మెరుగులు దిద్దండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Get Maximum Likes To Your Selfie. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting