Home
How to

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు నిర్ధేశిత సమయం కంటే అధిక సమయాన్ని తీసుకుంటాయి. అయితే, ఈ జాప్యానికి గల కారణాలు చాల మందికి తెలియదు. ఫోన్ వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు పాటించవల్సిన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

ఇంకా చదవండి: డబ్బున్నోళ్ల కోసం 10 ఖరీదైన గాడ్జెట్‌లు

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి. కంప్యూటర్ యూఎస్బీ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు.

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది. ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్ ఆఫ్ చేయాలి.

 

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి. చార్జింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మ్యూజిక్ వినటం అంత శ్రేయస్కరం కాదు.

 

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది.

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం.

 

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి. అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగంలేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

 

Best Mobiles in India

English summary
How to Improve your mobile phone battery performance. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X