డబ్బున్నోళ్ల కోసం 10 ఖరీదైన గాడ్జెట్‌లు

Posted By:

లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. అయితే, కోటీశ్వరులు మాత్రమే కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. డబ్బుతో అన్ని పనులు సాధ్యమవనప్పటికి కొన్ని పనులు మాత్రం సాధ్యమవుతాయి. సంపద విలాసవంతమైన జీవితాన్ని సమకూరుస్తుంది. కోరిన వస్తువును కొనుగోలు చేయవచ్చు.

ఇంకా చదవండి: సామ్‌సంగ్ చరిత్రలో చెక్కు చెదరని నిజాలు

ఉన్నతమైన జీవనశైలికి అలవాటు పడిన అపర కుబేరుల కోసం పలు ఖరీదైన సాంకేతిక వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. ఉన్నతమైన జీవనశైలి అలవాటు పడిన పలువురు ‘బిగ్ షాట్స్' ప్రతి విషయంలోనూ హుందాతనాన్ని కోరకుంటారు. వస్తువల ఎంపిక విషయంలో వీరి ఆలోచనలు ఖరీదుతో కూడుకుని ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు గ్యాడ్జెట్ తయారీ సంస్థలు డిజైన్ చేసిన ఖరీదైన గ్యాడ్జెట్‌లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు ఖరీదైన ఐఫోన్6

ధర 2.7 మిలియన్ డాలర్లు

 

ప్రపంచపు ఖరీదైన యాపిల్ వాచ్
ధర 1,14,995 డాలర్లు

ఎల్‌జీ 105 అంగుళాల టీవీ
ధర రూ.60 లక్షలు

రోల్స్ రాయిస్ ఫాంటమ్ 102EX ఎలక్ట్రిక్ కార్
ధర 1.6 మిలియన్ డాలర్లు

అబిస్ ఏబీ-1266
ఈ లగ్జరీ హెడ్‌ఫోన్‌ల ఖరీదు 5,495 డాలర్లు

డ్రాగన్ అండ్ స్పైడర్ కేస్
ఈ ఖరీదైన ఐఫోన్ కేస్ ధర 8,80,000 డాలర్లు

లువగ్లియో వన్ మిలియన్ డాలర్ ల్యాప్‌టాప్
ఖరీదు 10 లక్షల డాలర్లు

ఐప్యాడ్ ఎయిర్ 2 రోజ్ గోల్డ్
ఖరీదు 2,546 డాలర్లు

గోల్డెన్ ప్లేస్టేషన్ 4
ఖరీదు 14,000 డాలర్లు

కవర్‌బీ డైమండ్ ల్యాప్‌టాప్ స్లీవ్
ఖరీదైన వజ్రాలతో రూపొందించబడిన ఈ ల్యాప్‌టాప్ స్లీవ్ ఖరీదు 11 మిలియన్ డాలర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
In Pictures: 10 Most Expensive Gadgets For the Super Rich. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot