మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపడాలంటే..?

|

నేటి తరం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డివైజుల ద్వారా అనేక సౌలభ్యతలను యూజర్లు పొందుతున్నారు. అనేక అప్లకేషన్‌లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

పర్సనల్ కంప్యూటర్ చాలా నెమ్మదిగా పని చేస్తోందా? కారణం అవసరంగా పేరుకుపోయిన ఫైల్స్‌ కావచ్చు. మన కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టించే వైరస్‌లు కావచ్చు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ లేకపోవడం వల్ల కావచ్చు. ఈ నేపథ్యంలో ‘పర్సనల్ కంప్యూటర్ వేగాన్ని పెంచే చిట్కాలు. సిస్టమ్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తప్పకుండా ఉండాలి. రెగ్యులర్‌గా దాన్ని అప్‌డేట్ చేస్తూ ఉండాలి. వార్మ్స్, మాల్‌వేర్స్ రోజూ పెరుగుతూ ఉంటాయన్నది కామన్ థింగ్. అందుకే అప్పుడప్పుడు వైరస్ స్కాన్ చేస్తూ ఉండాలి. మీ కంప్యూటర్ స్క్రీన్‌ని వీలైనంత క్లీన్‌గా ఉంచండి. అంటే డాటా ఫోల్డర్లని, షార్ట్‌కట్ ఐకాన్స్‌ని ఎక్కువగా ఉంచకూడదు. మీకు కావాల్సిన ప్రోగ్రామ్‌లను స్టార్ట్ మెనూ నుంచే రన్ చేయండి.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత  మెరుగుపడాలంటే..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపడాలంటే..?

1.) అవసరం లేకుంటే వై-ఫై, బ్లూటూత్ కనెక్షన్ లను ఆఫ్ చేసి ఉంచండి:

మీ స్మార్ట్ ఫోన్ లోని వై-ఫై ఇంకా బ్లూటూత్ ఆప్షన్ లను అవసరం మేరకే ఉపయోగించుకోండి. అవసరం లేనప్పటికి చాలా మంది వీటిని ఆన్ చేసి ఉంచుతారు. కాబట్లి ఆయా కనెక్టువిటీ అప్లికేషన్ లతో పని పూర్తికాగానే ఆఫ్ చేయటం మంచిది. తద్వారా మీ బ్యాటరీ లైఫ్ మరింత ఆదా అవుతుంది.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత  మెరుగుపడాలంటే..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపడాలంటే..?

2.) మీ బ్యాటరీ వాడుక ధోరణులను తెలుసుకోండి:

మీ స్మార్ట్ ఫోన్ లోని బ్యాటరీ ఏఏ విభాగానికి ఎంతెంత శక్తిని మంజూరు చేస్తుందో తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ వినియోగానికి సంబంధించి విశ్లేషణతో కూడిన సమచారాన్ని తెలుసుకోవాలంటే, ముందుగా మీ ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి లాగినై
About Phone > Battery > Battery Use ఆప్షన్‌లలోకి వెళ్లవలసి ఉంటుంది.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత  మెరుగుపడాలంటే..?
 
మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపడాలంటే..?

3.) ప్రయాణంలో పవర్ ఇన్వర్టర్
:

ప్రయాణ సందర్భాల్లో బ్యాటరీ ఛార్జింగ్ ఇబ్బందులు తలెత్తటం సర్వసాధారణం. ఇలాంటి సమాయాల్లో పవర్ ఇన్వర్టర్ ను మీ వెంట తీసుకువెళటం ద్వారా కారులోనే మీ ఫోన్ ను ఛార్జ్ చేసుకోవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత  మెరుగుపడాలంటే..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపడాలంటే..?

4.) డేటా వినియోగంలో జాగ్రత్త:

మ్యూజిక్ లేదా వీడియోలను స్ట్రీమ్ చేయ్యటం, 3జీ కనెక్టువిటీ సాయంతో డేటాను డౌన్‌లోడ్ చెయ్యటం వంటి సందర్భాల్లో బ్యాటరీ పవర్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి అవసరానికి మాత్రమే వీటిని వినియోగించుకోవాలి. బ్యాటరీలో పవర్ తక్కువుగా ఉన్నప్పుడు 3జీ కనెక్షన్‌ను ఆఫ్ చెయ్యటం మంచిది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌లలో పవర్ మేనేజిమెంట్ అప్లికేషన్‌లను నిక్షిప్తం చేసుకోవటం వల్ల బ్యాటరీని మరింత ఆదాచేసుకోవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత  మెరుగుపడాలంటే..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపడాలంటే..?

5.) డిస్‌ప్లే:

బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X