హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

Posted By:

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వస్తువలకు ఆయా మార్కెట్‌లలో మంచి గిరాకీ ఉంది. గేమింగ్, కంప్యూటింగ్, మొబైలింగ్ డివైజుల అమ్మకాలకు సంబంధించి ఓ అంతర్జాతీయ సర్వే విడుదల చేసిన ర్యాకింగ్‌లను మీముందుకు తీసుకురావటం జరిగింది. గూగుల్, యాపిల్, బ్లాక్‌బెర్రీ, యాక్సెంచర్, సోనీ వంటి కంపెనీలకు ఈ సర్వేలో సుముచిత స్థానాలు దక్కటం ప్రత్యేకం. అంతర్జాతీయంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ఉత్తమ - 9 ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఈ క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

బెస్ట్ ‘యాపిల్' ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

కొద్దిపాటి రక్షణాత్మకమైన చర్యలతో మీరూ.. మీ కంప్యూటర్ ఆనందంగా ఉండొచ్చు. కంప్యూటర్‌లోకి యూఎస్బీ డ్రైవ్స్, సీడీ లేదా డీవీడీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి యాక్సిస్ చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. మీ పీసీలో ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌లతో పాటు సరి అయిన యాంటీవైరస్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

నింటెండో (Nintendo) - ర్యాంక్ 1

పరిశ్రమ: వీడియో గేమ్స్,
హెడ్ క్వార్టర్స్: క్యోటో, జపాన్,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 555.06 మిలియన్.

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

ఆండ్రాయిడ్ (Android): ర్యాంక్ 2

పరిశ్రమ: ఆపరేటింగ్ సిస్టం (స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్),
తయారు చేసింది: గూగుల్,
హెడ్‌క్వార్టర్స్: మౌంటైన్‌వ్యూ, కాలిఫోర్నియా,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 500 మిలియన్ లు.

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

సింబియాన్ (Symbian): ర్యాంక్ 3

పరిశ్రమ: ఆపరేటింగ్ సిస్టం (మొబైల్ ఫోన్స్),
తయారు చేసింది: యాక్సెంచర్,
హెడ్ క్వార్టర్స్: డుబ్లిన్, ఐర్లాండ్,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 500 మిలియన్లు.

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

ఐపోడ్ (iPod):ర్యాంక్ 4

పరిశ్రమ: మ్యూజిక్,
తయారు చేసింది: యాపిల్
హెడ్ క్వార్డర్స్: కుపెర్టినో, కాలిఫోర్నియా,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 350 మిలియన్లు.

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

ప్లే‌స్టేషన్ (PlayStation): ర్యాంక్ 5

పరిశ్రమ: వీడియో‌గేమ్ కన్సోల్స్,
హెడ్ క్వార్టర్స్: టోక్యో, జపాన్,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 330 మిలియన్లు.

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

ఐఫోన్ (iPhone): ర్యాంక్ 6

పరిశ్రమ: స్మార్ట్‌ఫోన్స్,
తయారీదారు: యాపిల్,
హెడ్ క్వార్టర్స్: కుపెర్టినో, కాలిఫోర్నియా,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 250 మిలియన్లు.

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

బ్లాక్‌బెర్రీ (BlackBerry): ర్యాంక్ 7

పరిశ్రమ: మొబైల్ ఫోన్‌లు,
హెడ్‌ క్వార్టర్స్: వాటర్లూ, వోన్టారియా, కెనడా,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 200 మిలియన్లు.

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

ఎక్స్‌బాక్స్ (Xbox): ర్యాంక్ 8

పరిశ్రమ: వీడియోగేమ్ కన్సోల్,
హెడ్ క్వార్టర్స్: రెడ్మాండ్, వాషింగ్‌టన్,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 94 మిలియన్లు.

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

సిగా (Sega): ర్యాంక్ 9

పరిశ్రమ: వీడియో ఇంకా ఆర్కేడ్ గేమ్స్,
హెడ్ క్వార్టర్స్: ఒటా, టోక్యో, జపాన్,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 91 మిలియన్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot