వెబ్ బ్రౌజర్‌లో Adware వైరస్‌లను లేపేయండి.

Written By:


మన కంప్యూటర్‌లో రోజూ రక రకాల సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేస్తుంటాం. అయితే, సాఫ్ట్‌వేర్‌ల డౌన్‌లోడ్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. కొన్ని సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ లేదా ఇన్ స్టాల్ చేసే సమయంలో adware వైరస్‌లు బ్రౌజరులోకి ప్రవేశించి, ఏ వెబ్‌సైట్ బ్రౌజరులో open చేసినా కంపెనీ సంబంధించిన Ads బ్రౌజరులో చికాకు తెప్పిస్తూ వుంటాయి.

read more సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

వెబ్ బ్రౌజర్‌లో Adware వైరస్‌లను లేపేయండి.

అలాంటి వైరస్ వల్ల కంప్యూటర్‌కి ఎలాంటి నష్టం లేదు కానీ బ్రౌజరులో మనకు అనవసరంగా Ads display చేస్తుంటాయి. దీంతో చేసే పని విషయంలో అసహనానినికి గురి అవుతుంటాం.మరి Adware గురించి సమాచారం కోసం ఒక్క క్లిక్‌తో ‘వెబ్ బ్రౌజరు Adware/malware/spyware/virusలతో hijack అయిందా?' తెలుసుకోవడం ముఖ్యం. ఈ పోస్ట్‌లో మరొక చిన్న Ultra Adware Killer Utility గురించి చూద్దాం. ఈ టూల్‌ని క్లిక్ చేసి మీ ఆపరేటింగ్ సిస్టం ఏ ఫైల్ సిస్టమో దానికి తగినట్లు డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ అయిన తర్వాత software open చేసి, Start Scan బటన్ పైన క్లిక్ చేస్తే బ్రౌజరులో adware scan చేయబడుతుంది. Scan అయిన తర్వాత Cleanup బటన్ పైన క్లిక్ చేస్తే Browsers అన్ని close చేయబడి, Adware virusలు తొలగిపోతాయి.ఇక మీరు సంతోషంగా మీ పని చేసుకోవచ్చు.

Read more about:
English summary
here write how to remove adware virus in web browser
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot