సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

By Sivanjaneyulu
|

సెల్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించిలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకుంది. ఇందుకు కారణం రోజురోజుకు పెరిగిపోతోన్న కమ్యూనికేషన్ అవసరాలే!. శక్తివంతమైన కమ్యూనికేషన్ టూల్స్ లో ఒకటైన సెల్‌ఫోన్ మనుషుల ఆరోగ్యాలతో కూడ ఆటలాడుకుంటోందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. మితిమీరిన మొబైల్ ఫోన్ వినియోగం కారణంగా తలెత్తే పలు ఆరోగ్య సమస్యలను ఇప్పుడు చూద్దాం....

Read More: అమెజాన్‌లో హైటెక్ దొంగతనం!

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

స్మార్ట్‌ఫోన్ ద్వారా నిరంతరాయంగా స్ర్కోలింగ్, టెక్స్టింగ్, గేమింగ్ చేయటం వల్ల మీ చేతి వేళ్లు దెబ్బ తినే ప్రమాదముంది.

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం బ్యాక్ పెయిన్ అలానే వెన్నెముక ఒత్తిడికి దారితీస్తుంది.

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీ కళ్ల పై ఒత్తిడిని తీసుకురావటంతో పాటు ప్రమాదకర తలనొప్పులకు దారితీస్తుంది.

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీలో స్లీపింగ్ డిసార్డర్‌ను పెంచుతుంది. తద్వారా మీలో నిద్ర కొరవడుతుంది.

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీలో ఒత్తిడి స్థాయిని మరింత పెంచేయగలదు.

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

డ్రైవింగ్ సమయంలో నియంత్రణలేని సెల్‌ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తుంది.

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

మీకు తెలుసా! మీ చేతిలోని ఫోన్, టాయిలెట్ సీట్ పై ఉండే బ్యాటరీ కంటే 10 రెట్లు ఎక్కువైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

గర్భవతులు స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండటం మంచిది. 

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వెలువడే రేడియోషన్ పుట్టబోయే పిల్లల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.ఫోన్ రేడియేషన్ చిన్నపిల్లల పైనే కాదు మీ మేథోశక్తి పై కూడా ప్రభావం చూపే అవకాశం.

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీ గుండె పనతీరు పై కూడా ప్రభావం చూపే అవకాశముందని ఇటీవల ఓ యూరోపియన్ జర్నల్ ఓ నివేదికను విడుదల చేసింది.

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీలో వినికిడి లోపాన్ని సృష్టించే అవకాశం.

 సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

నాసికరం స్మార్ట్‌ఫోన్‌లు, చార్జర్లు పేలుడుకు దారితీస్తాయి. ఇలాంటి సందర్బాల్లో ఒక్కోసారి మరణం కూడా తప్పదు

Best Mobiles in India

English summary
Do You Know Your Cellphone Is Doing This To Your Body.Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X