కరెంట్‌తో పనిలేదు, పైసా ఖర్చు కాదు: కూలర్ మాత్రం రెడీ

Written By:

అసలే ఎండలు దిమ్మ తిరుగుతన్నాయి. ఈ ఎండల దెబ్బకి ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనని జనం అల్లాడిపోతున్నారు. అయితే ఇంట్లో ఉన్నా కాని వేడి గాలి దెబ్బకు చుక్కలు కనిపిస్తుంటాయి ప్రతి ఒక్కరికీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడేది కూలర్ మాత్రమే. అయితే ఆ కూలర్ కొంచెం ఖర్చుతో కూడుకున్నది..అయితే ఇప్పుడు మీరే ఫ్రీగా కూలర్‌ను తయారుచేసుకోవచ్చు. చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఎలా తయారుచేయాలో చూడండి.

Read more: పైసా ఖర్చు లేకుండా ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కరెంట్‌తో పనిలేదు, పైసా ఖర్చు కాదు: కూలర్ మాత్రం రెడీ

కిటికీ సైజ్ ఉండే కార్డ్ బోర్డ్ , ప్లాస్టిక్ సీసాలు అవి మూతతో ఉన్న సీసాలు కావాలి

కరెంట్‌తో పనిలేదు, పైసా ఖర్చు కాదు: కూలర్ మాత్రం రెడీ

మొదటగా కార్డ్ బోర్డ్ ను మొత్తం రంధ్రాలు చేసుకోవాలి.

కరెంట్‌తో పనిలేదు, పైసా ఖర్చు కాదు: కూలర్ మాత్రం రెడీ

ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కోసి రంధ్రాలు చేసిన కార్డ్ బోర్డ్ కు బిగించాలి.

కరెంట్‌తో పనిలేదు, పైసా ఖర్చు కాదు: కూలర్ మాత్రం రెడీ

అంతే పని అయిపోయినట్లే దీనిని తీసుకెళ్లి మీ కిటికీకి బిగిస్తే చాలు..చల్లని గాలి మీ ఇంట్లోకి వస్తుంది.

కరెంట్‌తో పనిలేదు, పైసా ఖర్చు కాదు: కూలర్ మాత్రం రెడీ

ఈ ఎకో కూలర్‌ను చాలా సులభంగా తయారు చేసుకొని కరెంట్ అవసరం కూడా లేకుండానే దాదాపు 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు.

కరెంట్‌తో పనిలేదు, పైసా ఖర్చు కాదు: కూలర్ మాత్రం రెడీ

ఇది చాలా చిన్న ఐడియానే కానీ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి, కరెంట్ కోతలతో ఇబ్బందులు పడే గ్రామీణ ప్రజలకు ఇదో మంచి అవకాశం.

కరెంట్‌తో పనిలేదు, పైసా ఖర్చు కాదు: కూలర్ మాత్రం రెడీ

దీనికి సంబంధించిన వీడియో ఇదే

మీ టేబుల్ ఫ్యాన్‌ నుంచి ఏసీని పొందడమెలా..?

మీ టేబుల్ ఫ్యాన్‌ నుంచి ఏసీని పొందడమెలా..?

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోర్స్ : గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్

English summary
Here Write how to make cooler which runs without electricity
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot