పైసా ఖర్చు లేకుండా ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

Written By:

అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల దెబ్బకి ఎక్కడ ఏం వడదెబ్బ కొడుతుందోనని టెన్సన్ పడుతుంటాం. మంచి కూలర్ ఒకటి ఉండే ఆ కూలర్ కింద సేద తీరవచ్చని అందూ భావిస్తుంటారు. అయితే ఇప్పుడు మీ ఇంట్లోని వస్తువులతోనే కూలర్ తయారుచేసుకుని ఏం చక్కా చల్లగాలిని ఆస్వాదించవచ్చు. మరి దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమీ కాదు. అట్టముక్కలు. అలాగే ఓ చీపురు, వేస్ట్ బాటిల్, చిన్న మోటర్ ఇవి ఉంటే చాలు..మీ కూలర్ తయారైనట్లే.మరి ఎలా తయారుచేయాలో చూద్దాం.

Read more : వేస్ట్ బాటిల్‌తో టేబుల్ ఫ్యాన్ తయారుచేయడం ఎలా ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

మొదటగా మీరు చేయాల్సింది ఇలా కావలిసిన సైజుల్లో అట్టపెట్టెలను సేకరించుకోవాలి.

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

దాన్ని ఫ్యాన్ రెక్కలకు సరిపోయే విధంగా కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించుకున్న చోటు నుంచే గాలి వస్తుంది.

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

మీరు కత్తిరించిన తరువాత వాటి ఆకారాలు ఇలా వస్తాయి. రెండింటిని గుండ్రంగా అలాగే రెండింటిని సరిసమానంగా కత్తిరించుకోవాలి.

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

అన్ని కత్తిరించుకున్న తరువాత వీటిని కూలర్ లాగా సెట్ చేసుకోవాలి. గమ్ముతో ఇలా నాలుగుపక్కలా అంటించుకోవాలి.

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

ఆ తరువాత చీపురును కత్తిరించుకుని ఇలా పుల్లలతో తయారుచేసుకోవాలి. ఎందుకంటే నీరు ఈ పీచుల్లో ఇంకి మనకు చల్లదనాన్ని ఇస్తుంది.

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

ఇప్పుడు ఈ నీటిని పంపిచేందుకు చిన్న పైపులు కావాలి . కాబట్టి ఇంకు పెన్నులను తీసుకుని వాటికి మధ్య మధ్యలో రంధ్రాలు చేసుకుంటే సరిపోతుంది.

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

అన్ని రెడీ చేసుకున్న తరువాత మీరు వాటిని ఎయిర్ కూలర్ మధ్యలో చుట్టూ ఇలా పేర్చుకుంటే సరిపోతుంది.

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

అన్ని రెడీ చేసుకున్న తరువాత మీరు వాటిని ఎయిర్ కూలర్ మధ్యలో చుట్టూ ఇలా పేర్చుకుంటే సరిపోతుంది.

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

ఫైనల్ గా మీ కూలర్ ఇలా వస్తుంది. మధ్యలో మీరు ఇంతకు ముందే వేస్ట్ బాటితో తయారుచేసుకున్న ఫ్యాన్ పెట్టేస్తే ఇక మీ కూలర్ రెడీ అయినట్లే

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

మీ కూలర్ కి రంగుల రెక్కలు కావాలన్నా కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ రెక్కలకు రంగు వేసుకుంటే సరిపోతుంది. 

సింపుల్ ట్రిక్స్‌తో ఎయిర్ కూలర్ తయారు చేయడం ఎలా..?

మరింత సమాచారం కొరకు అలాగే తయారీ కొరకు ఈ వీడియోని చూసి ట్రై చేయండి 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to Make an Air Cooler at Home
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot