స్మార్ట్‌ఫోన్లతో స్మార్ట్‌గా వైద్యం

Written By:

రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని ఇప్పుడు టెక్నాలజీ పరంగానే జరుగుతన్నాయి. ఏం కావాలన్నా మనం అందులో కొత్తగా ఏమి టెక్నాలజీ ఉందా అని చూస్తుంటాం. అయితే అటువంటి టెక్నాలజీని ఇప్పుడు డాక్టర్లు కూడా వాడేస్తున్నారు ఎలాగంటారా..డాక్టర్లు పేషంట్లును చూడడానికి ఇప్పుడు మొబైల్‌ఫోన్లనే వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్లతో స్మార్ట్‌గా వైద్యం చేసేస్తున్నారు. ఎలాగో మీరే చూడండి.

Read more : ఆ కార్లకు హ్యాకింగ్ షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ లోనే మీ నాడిని

స్కెతస్కోప్ లు లాంటివి ఉండవు... మొబైల్ లోనే మీ నాడిని పరీక్షిస్తారు

డాక్టర్ తమ మొబైల్‌తోనే కంటి పరీక్షలను

కంటి పరీక్షల కోసం మీరు స్కానింగ్ దగ్గరకు వెళ్లనవసరం లేదు. డాక్టర్ తమ మొబైల్‌తోనే కంటి పరీక్షలను ఇలా చేస్తారు

మీ కంటికి సంబంధించిన రెటీనా గురించి

మీ కంటికి సంబంధించిన రెటీనా గురించి ఇలా స్మార్ట్ ఫోన్లలో చూసేయవచ్చు.

ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అంశాలను

ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అంశాలను మెడికల్ యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికోసం గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి సెర్చ్ చేస్తే సరిపోతుంది.

తరువాతి తరం డాక్టర్లు

తరువాతి తరం డాక్టర్లు ఇలానే ఉంటారు కాబోలు

ఉద్యోగాలను ఇలా సెర్చ్ చేయవచ్చు

ఉద్యోగాలను ఇలా సెర్చ్ చేయవచ్చు

మెడికల్ న్యూస్ ను ఇలా చూసుకోవచ్చు

మెడికల్ న్యూస్ ను ఇలా చూసుకోవచ్చు

సర్జరీలకు సంబంధించిన సమాచారం

సర్జరీలకు సంబంధించిన సమాచారం కోసం వాడవచ్చు.

రిస్క్ ఏదైనా ఉంటే

రిస్క్ ఏదైనా ఉంటే వెంటనే అలర్ట్ ని పొందవచ్చు

స్మార్ట్ ఫోన్లను పేషంట్లు

స్మార్ట్ ఫోన్లను పేషంట్లు ఎందుకు వాడతారో మీకు తెలుసా

ఇంట్లోనే డెలివరీకి సంబంధించిన విషయాల కోసం..

ఇంట్లోనే డెలివరీకి సంబంధించిన విషయాల కోసం..

ఈసీజీకి సంబంధించిన రిపోర్ట్స్ కోసం

ఈసీజీకి సంబంధించిన రిపోర్ట్స్ కోసం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write how smart doctors use smartphones
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot