మీ ఫేస్‌బుక్ లాగిన్ సమస్యలను పరిష్కరించటం ఏలా..?
సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సామాజిక సంబంధాల వారధి అనేక దేశాల వారిని మమేకం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 100 కోట్లు పైచిలుకు యూజర్లు ఉన్నారు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా ఫేస్‌బుక్ లాగిన్ సమయంలో తలెత్తే సమస్యలు తీసుకోవల్సిన జాగ్రత్తలను క్రింది స్లైడ్‌షోలో వివరించటం జరిగింది.
మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలాంటే..? మీరు పంపే ఫేస్‌బుక్ పోస్ట్ కొంతమందికి మాత్రమే చేరాలా..? అయితే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చినట్లయితే మీరు చేసిన పోస్ట్ ఎంపిక చేసిన వారికి మాత్రమే చేరుతుంది. ఆ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ఫేస్‌బుక్ లాగిన్ సమస్యలను పరిష్కరించటం ఏలా..?
1.) తప్పుడు ఇమెయిల్ చిరునామా లేదా పాస్‌వర్డ్:
తప్పుడు ఇమెయిల్ లేదా తప్పుడు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన సందర్బంలో ఫేస్‌బుక్ లాగిన సమస్య తలెత్తే అవకాశముంది. కాబట్టి ఫేస్‌బుక్ యూజర్ ఐడీ ఇంకా పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసే సమయంలో అప్రమత్తత అవసరం. పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసే సమయంలో కీబోర్డ్ ‘క్యాప్స్ లాక్' టర్న్ ఆఫ్ చేయటం మరిచిపోవద్దు. ఇతర లాగిన్ సమస్యలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్ లాగిన్ పేజీ లోడ్ కాకపోవటం:
2.) ఫేస్‌బుక్ లాగిన్ పేజీ లోడ్ కాకపోవటం:
ఫేస్‌బుక్ లాగిన్ పేజీ లోడ్ కావటంలేదంటే మీ పీసీలోని కుకీలను తొలగించాల్సి ఉంటుంది. అప్పటికి సమస్య పరిష్కారం కానట్లయితే ఫేస్‌బుక్ సహాయ సెక్షన్ రిఫరెన్స్‌ను తీసుకోండి.

మీ ఫేస్‌బుక్ లాగిన్ సమస్యలను పరిష్కరించటం ఏలా..?
3.) ఇతర వెబ్‌సైట్‌ల ఫేస్‌బుక్ లాగిన్ పేజీల పై క్లిక్ చేయవద్దు. అధికారిక ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ ద్వారానే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ కండి.

మీ ఫేస్‌బుక్ లాగిన్ సమస్యలను పరిష్కరించటం ఏలా..?
4.) ఇతరులకు మీ ఫేస్‌బుక్ ఇంకా పాస్‌వర్డ్ వివరాలను తెలపవద్దు.


Click it and Unblock the Notifications








