3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

By Sivanjaneyulu
|

ఇంటర్నెట్ చేతిలో ఉంటే చాలు, ఎటువంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఓ ముఖ్యమైన సమచారాన్ని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్న సమయంలో సడెన్‌గా ఫోన్ డేటా స్పీడ్ తగ్గిపోతే మనలో మనం అనుభవించే టెన్షన్ అంతా ఇంతా కాదు. స్లో డేటా స్పీడ్‌తో రన్ అయ్యే ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఏ పని సరిగ్గా పూర్తి చేయలేం. ఈ క్రమంలో స్లో డేటా ఇంటర్నెట్‌ను మెరుగుపరుచుకోవాలని ప్రతి ఒక్క స్మార్ట్‌ఫోన్ యూజర్ ఆరాటపడుతుంటాడు.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన 3జీ, 4జీ కమ్యూనికేషన్ టెక్నాలజీలు మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను మరింత వేగవంతం చేసినప్పటికి ఏదో ఒక సందర్భంలో స్లో డేటా ఇంటర్నెట్ సమస్య స్మార్ట్‌ఫోన్ యూజర్లను వేధిస్తూనే ఉంది.

2016లో రాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?

ఈ సమస్యకు పరిష్కార మార్గంగా XDA forum member ఒకరు ఆచరణలోకి తీసుకువచ్చిన ఓ సొల్యూషన్ నిజంగా అద్భుతమనిపిస్తోంది. ఫోన్ 3జీ కనెక్షన్ స్పీడ్‌ను మరింతగా పెంచుకునేందుకు ఈయన సూచించిన ట్రిక్ ఏంటో తెలుసా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్‌ను ఆప్టిమైజ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే మీ ఫోన్‌లోని ఇంటర్నెట్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఫైల్‌ను ఎడిట్ చేయవల్సి ఉంటుంది. కాన్ఫిగరేషన్ ఫైల్ లోని 'Van Jacobson TCP/IP header Compression'ను ఎడిట్ చేయటం ద్వారా 3జీ స్పీడ్‌ను పెంచుకోవచ్చు.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

ఈ పద్ధతిని అనుసరించి కాన్ఫిగరేషన్ ఫైల్‌ను మాడిఫై చేసుకున్న చాలా మంది యూజర్లు తమ 3జీ కనెక్షన్ స్పీడ్‌ను రెట్టింపు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడో సమస్య కూడా ఉంది. మీ నెట్‌వర్క్ క్యారియర్ పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తేనే ఈ మాడిఫికేషన్ ప్రక్రియను మీరు విజయవంతంగా పూర్తి చేయగలరు.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

కాన్ఫిగరేషన్ ఫైల్ మాడిఫికేషన్ ద్వారా 3జీ ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచుకోవాలంటే ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రూట్ చేయవల్సి ఉంటుంది. రూట్ చేయబడిన ఫోన్‌కు కంపెనీ ఇచ్చే ఏ విధమైన వారంటీలు వర్తించవు. అంతే కాదు రూట్ చేసే సమయంలో డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. కాబట్టి, ఫోన్‌ను రూట్ చేసే ముందు ఫోన్‌లోని డేటా మొత్తం బ్యాకప్ చేసుకోండి.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

Options.7z archive  ఫైల్‌ను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

రూట్ ఫైల్స్‌ను యాక్సెస్ చేసుకుని, ఫైల్ పర్మిషన్స్‌ను మార్చగలిగే పైల్ మేనేజర్ యాప్స్ (ES File Explorer లేదా Root Explorer)ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసి ఉంచండి.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

ఆ తరువాత...

స్టెప్ 1 : డౌన్‌లోడ్ చేసుకున్న Options.7z archive ఫైల్‌ను అన్‌జిప్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ పేరుతో ఓ ఫైల్ మీకు కనిపిస్తుంది.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

స్టెప్ 2 : ఆప్షన్స్ ఫైల్‌ను మీ డివైస్ ఎస్డీ‌కార్డ్ రూట్‌లోకి కాపీ చేసుకోండి.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

స్టెప్ 3: ఫోన్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేసి ఉంచిన ES File Manager యాప్‌ను ఓపెన్ చేసి రూట్ పర్మిషన్‌ను అనుమతించండి. ఇలా చేయటానికి Menu >> Root Explorer >> On >> Confirm.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

స్టెప్ 4 : ఇప్పుడు ES File Manager యాప్ ను ఓపెన్ చేసి ఇంతకు ముందు భద్రపరిచిన ‘ఆప్షన్స్' ఫైల్ ను కాపీ చేసుకుని "/ system / etc / ppp" ఫోల్డర్‌లో పేస్ట్ చేయండి.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

స్టెప్ 5: ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఫైల్ యొక్క పర్మిషన్‌ను ఛేంజ్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే Option file: tap and hold the file: More >> Properties >> Edit (Permission) >> activate the three permission under Readable (owner, group and other), deactivate the three under Writing and activate the three under Execute. And press OK.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

స్టెప్ 6 : ఫోన్‌ను రీబూట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్‌ రెట్టింపు 3జీ ఇంటర్నెట్ వేగంతో పనిచేస్తుంది. 

Best Mobiles in India

English summary
How To Speed Up 3G Data Connection To 4G Speed On Your Android Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X