ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

|

ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తోంది. వివిధ ధర వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌హ్యాండ్ సెట్‌లను అన్ని వర్గాల మొబైల్ యూజర్‌లు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైజ్ పనితీరుకు సంబంధించి పలు అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగవంతంగా స్పందించేందుకు ఐదు సూచనప్రాయమైన అంశాలను గిజ్‌బాట్ తమ పాఠకులకు వెల్లడిస్తోంది. ఆ వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

ఫోన్ బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ కాలం నిలవాలంటే..?

సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది. బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం. బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి.

అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి. స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

ఈ పోస్ట్ కూడా చదవండి:

సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైజ్ పనితీరుకు సంబంధించి పలు అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అవి ఏంటంటే..?

1.) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చేస్తుండాలి. దీంతో మీ ఫోన్ పనివేగం మరింతగా పెరుగుతుంది.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైజ్ పనితీరుకు సంబంధించి పలు అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అవి ఏంటంటే..?

2.) ఫోన్‌ను రీసెట్ చేయటం వల్ల పనితీరు మెరుగుపడుతుంది.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైజ్ పనితీరుకు సంబంధించి పలు అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అవి ఏంటంటే..?

3.) గూగూల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఆటో టాస్క్ కిల్లర్, యాంటీ వైరస్, స్టార్ట్ అప్ మేనేజర్, జ్యూస్ డిఫెండర్ వంటి అప్లికేషన్‌లను డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైజ్ పనితీరుకు సంబంధించి పలు అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అవి ఏంటంటే..?

4.) ఫోన్‌లోని అనవసర అప్లికేషన్‌లను తొలగించటం మంచిది.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైజ్ పనితీరుకు సంబంధించి పలు అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అవి ఏంటంటే..?

5.) ఫోన్ రీస్టార్డ్ చేయటం ద్వారా తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X