Home
How to

ఫేస్‌బుక్‌లో ‘Auto-Play Videos’ను ఆఫ్ చేయటం ఏలా?

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం Facebook నిత్యం ఏదో ఒక సరికొత్త ఫీచర్‌ను తన ప్లాట్‌ఫామ్‌లో ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటుంది. నిత్యం యాడ్ అవుతున్న కొత్త ఫీచర్లలో కొన్ని ఆసక్తికరంగా ఉంటే మరికొన్ని మాత్రం నిరుత్సాహపరుస్తుంటాయి. తాజాగా, యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చిన ‘Automatic video-playback' పట్ల పలువురు యూజర్ల నుంచి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వ్యక్తమవుతోంది. ఈ ఫీచర్, వీడియోలను ఇష్టపడి ప్లే చేసుకునే స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read More : జీవితమంతా ఒకటే స్మార్ట్‌ఫోన్!

ఫేస్‌బుక్ ఆటోమెటిక్ వీడియో ప్లేబ్యాక్ ఫీచర్‌లో భాగంగా ఫేస్‌బుక్ పేజీలలో వీడియోలు డీఫాల్ట్‌గా ఆటో‌ప్లే అవటం మీరు గమనించే ఉంటారు. వీడియోలు రన్ అవుతున్నంత సేపు మన బ్యాండ్ విడ్త్ ఖర్చవుతూనే ఉంటుంది. వీడియో రంగంలో యూట్యూబ్‌ను అధిగమించేందకు ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఏదమైనప్పటికి ఈ ‘Automatic video-playback' ఫీచర్ మీకు ఇబ్బందని అనిపించినట్లయితే వెంటనే disable చేసుకోవచ్చు. అది ఏలాగో ఇ్పపుడు చూద్దాం...

ఫేస్‌బుక్ అకౌంట్‌లను కంప్యూటర్‌లలో ఉపయోగించుకునే వారు ఇలా చేయాలి

ఫేస్‌బుక్ అకౌంట్‌లను కంప్యూటర్‌లలో ఉపయోగించుకునే వారు ఇలా చేయాలి

స్టెప్ - 1

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత స్ర్కీన్ కడు వైపు పై భాగంలో ఏర్పాటు చేసిన downward arrow sign పై క్లిక్ చేసినట్లయితే డ్రాప్‌డౌన్ మెనూ వస్తుంది. ఆ menuలో ‘సెట్టింగ్స్ ఆప్షన్' పై క్లిక్ చేయండి. ఇప్పుడు కనిపించే General Account Settingsలో ఎడమచేతి వైపు కనిపించే videos ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఫేస్‌బుక్ అకౌంట్‌లను కంప్యూటర్‌లలో ఓపెన్ చేసే వారు ఇలా చేయాలి

ఫేస్‌బుక్ అకౌంట్‌లను కంప్యూటర్‌లలో ఓపెన్ చేసే వారు ఇలా చేయాలి

వీడియో సెట్టింగ్స్ ఓపెన్ అయిన తరువాత Default మోడ్‌లో ఉన్న ఆటో-ప్లే వీడియోస్ ఆప్షన్‌ను ‘OFF' మోడ్‌లోకి మార్చండి. అంతే, వీడియోలు ఆటోప్లే అవటం మానేస్తాయి.

 ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇంకా టాబ్లెట్ యాప్స్‌లో  ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారు ఇలా చేయాలి..

ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇంకా టాబ్లెట్ యాప్స్‌లో ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారు ఇలా చేయాలి..

స్టెప్ - 1

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే On, Wi-Fi only, Off ఆప్షన్‌ల ద్వారా వీడియో ఆటో - ప్లే సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం..

 ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇంకా టాబ్లెట్ యాప్స్‌లో  ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారు ఇలా చేయాలి..

ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇంకా టాబ్లెట్ యాప్స్‌లో ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారు ఇలా చేయాలి..

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి Video Auto-play ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని సెట్టింగ్ లను మీకు నచ్చినట్టుగా మార్చుకోండి.

 ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇంకా టాబ్లెట్ యాప్స్‌లో  ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారు ఇలా చేయాలి..

ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇంకా టాబ్లెట్ యాప్స్‌లో ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారు ఇలా చేయాలి..

స్టెప్ - 2

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి Video Auto-play ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని సెట్టింగ్ లను మీకు నచ్చినట్టుగా మార్చుకోండి.

 ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ యాప్స్ ద్వారా ఫేస్‌బుక్‌ లను మేనేజ్ చేస్తున్నవారు ఇలా చేయండి

ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ యాప్స్ ద్వారా ఫేస్‌బుక్‌ లను మేనేజ్ చేస్తున్నవారు ఇలా చేయండి

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

 ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ యాప్స్ ద్వారా ఫేస్‌బుక్‌ లను మేనేజ్ చేస్తున్నవారు ఇలా చేయండి

ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ యాప్స్ ద్వారా ఫేస్‌బుక్‌ లను మేనేజ్ చేస్తున్నవారు ఇలా చేయండి

ఆ తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌బుక్‌‌ను సెలక్ట్ చేసుకోండి.

 ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ యాప్స్ ద్వారా ఫేస్‌బుక్‌ లను మేనేజ్ చేస్తున్నవారు ఇలా చేయండి

ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ యాప్స్ ద్వారా ఫేస్‌బుక్‌ లను మేనేజ్ చేస్తున్నవారు ఇలా చేయండి

ఫేస్‌బుక్ సెట్టింగ్స్ మెనూలోని ఆటో - ప్లేను సెలక్ట్ చేసుకుని Video Auto-play మోడ్‌ను మీకు నచ్చిన రీతిలో మార్చుకోండి.

Best Mobiles in India

English summary
How to switch off the auto play video mode on Facebook. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X