జీవితమంతా ఒకటే స్మార్ట్‌ఫోన్!

Posted By:

అప్లికేషన్ డెవలప్‌మెంట్ విభాగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు యాప్స్ రూపురేఖలను రోజురోజుకు మార్చేస్తున్నాయి. దీంతో సరికొత్త యాప్‌లను రన్ చేసేందుకు భారీ ప్రాసెసింగ్ అవసరాలు ఏర్పడటంతో స్మార్ట్‌ఫోన్‌ల జీవిత కాలం కాస్తా తగ్గిపోతోంది. దీంతో ప్రతి రెండు మూడు సంవత్సరాలను ఫోన్‌ను మార్చవల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రక్రియే బోలెడంత ఎలక్ట్రానిక్ వ్యర్థానికి కారణమవుతోంది.

Read More : OnePlus నుంచి తక్కువ ధర ఫోన్!

ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతికే క్రమంలో ప్రముఖ డచ్ డిజైనర్ డేవ్ హాకిన్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ పేరు ఫోన్‌బ్లాక్స్. ఈ ఫోన్ ఓ కామన్ బేస్‌తో వేరుచేయగల బ్లాక్స్‌ను కలిగి ఉంటుంది. హాకిన్స్ తెలిపిన వివరాల మేరకు ఈ లెగో తరహా ఫోన్‌ను యూజర్లు సందర్బాన్ని బట్టి తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్, మెమరీ, బ్లూటూత్, వై-ఫై వంటి కాంపొనెంట్స్ విడివిడి బ్లాక్స్‌లా ఉంటాయి. మాటిమాటికి ఫోన్ మొత్తాన్ని
మార్చేయకుండా కావల్సిన బ్లాక్‌ను మార్చుకుంటే చాలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఊరిస్తోన్న ఫోన్‌బ్లాక్స్ కాన్సెప్ట్

ప్రముఖ డచ్ డిజైనర్ డేవ్ హాకిన్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు.

 

ఊరిస్తోన్న ఫోన్‌బ్లాక్స్ కాన్సెప్ట్

ఈ కాన్సెప్ట్ పేరు ఫోన్‌బ్లాక్స్.

ఊరిస్తోన్న ఫోన్‌బ్లాక్స్ కాన్సెప్ట్

ఈ ఫోన్ ఓ కామన్ బేస్‌తో వేరుచేయగల బ్లాక్స్‌ను కలిగి ఉంటుంది.

 

ఊరిస్తోన్న ఫోన్‌బ్లాక్స్ కాన్సెప్ట్

హాకిన్స్ తెలిపిన వివరాల మేరకు ఈ లెగో తరహా ఫోన్‌ను యూజర్లు సందర్బాన్ని బట్టి తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు.

 

ఊరిస్తోన్న ఫోన్‌బ్లాక్స్ కాన్సెప్ట్

ఈ ఫోన్‌లో బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్, మెమరీ, బ్లూటూత్, వై-ఫై వంటి కాంపొనెంట్స్ విడివిడి బ్లాక్స్‌లా ఉంటాయి.

 

ఊరిస్తోన్న ఫోన్‌బ్లాక్స్ కాన్సెప్ట్

మాటిమాటికి ఫోన్ మొత్తాన్నిమార్చేయకుండా కావల్సిన బ్లాక్‌ను మార్చుకుంటే చాలు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Phonebloks : smartphone's future is Here. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot