మీ ఫ్రెండ్ నంబర్‌ హ్యాక్ చేసి అతనికే కాల్ చేసి షాకిస్తే..

Written By:

మీ ఫ్రెండ్స్ నంబర్లతో మీరు మీ ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి షాకివ్వాలనుకుంటున్నారా..అయితే అదెలా సాధ్యం. అసలు ఆ ఆప్సన్ ఉందా అనే సందేహం రావచ్చు చాలామందికి. అయితే మీ సెల్ నుంచి మీ ఫ్రెండ్స్ నంబర్ తో మీ ఫ్రెండ్ కే ఫోన్ చేసి షాకివ్వవచ్చు..దానికోసం మీరు ఈ కింది సింపుల్ స్టెప్స్ ఫాలా అయితే చాలు.. ఎలా చేయాలో చూద్దాం.

జియోకి దడ : అన్ని నెట్‌వర్క్‌లకు లైఫ్ టైం ఫ్రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

voxox app

గూగుల్ ప్లే స్టోర్ నుండి voxox appని డౌన్ లోడ్ చేసుకోండి. లింక్ కోసం క్లిక్ చేయండి.

కాలర్ ఐడీ ఆప్సన్

అది డౌన్ లోడ్ అయిన తరువాత యూజర్ మీద క్లిక్ చేసి కాలర్ ఐడీ ఆప్సన్ సెలక్ట్ చేసుకోవాలి.

మీ ఫ్రెండ్ నంబర్

అక్కడ మీరు మీ ఇష్టమొచ్చిన మీ ఫ్రెండ్ నంబర్ ఉంచుకోవచ్చు. ఎవరి నంబర్ కావాలనుకుంటున్నారో వారి నంబర్ ఉంచి సేవ్ చేయండి

సేవ్ అయిన నంబర్ కి కాల్

ఇప్పుడు కాల్ సెక్షన్ లో కెళ్లి మీరు మీ ఫ్రెండ్స్ నంబర్లకి కాల్ చేయండి. అంటే అక్కడ సేవ్ అయిన నంబర్ కి కాల్ చేయండి . అంతే కాల్ వారి నంబర్ తో వారికే వెళ్లిపోతుంది.

నంబర్ హ్యాక్ అయిందంటూ

అప్పుడు మీ ఫ్రెండ్స్ నిజంగానే షాకవుతారు. నా నంబర్ హ్యాక్ అయిందంటూ గోల గోల చేస్తారు. ఏం చేయాలా అని తల గోడకేసి బాదుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు మరి. ఓ సారి ప్రయత్నించి చూడండి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
How to Call Someone Using Their Own Number read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot