పాస్‌వర్డ్ మరచిపోయారా..తెలుసుకోవడం సింపుల్

Written By:

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వాడుతుంటారు..వారు డెస్క్ టాప్ నుంచి మొబైల్ దాకా అన్నింటికి వైఫఐ కనెక్ట్ చేసి వాడుతుంటారు...అయితే కొన్ని సార్లు వైఫై పాస్‌వర్డ్ మరచిపోతుంటారు..మరి మరచిపోయిన వైఫఐ పాస్ వర్డ్ తెలుసుకోవడమెలా అని చాలామందికి సందేహం రావచ్చు..అయితే వారికోసం సింపుల్ గా కొన్ని చిట్కాలు ఇస్తున్నాం..వాటితో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు.

ఇకపై మెసెంజర్ నుంచి సీక్రెట్ మెసేజ్‌లు పంపుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాస్‌వర్డ్ మరచిపోయారా..తెలుసుకోవడం సింపుల్

మీ ల్యాప్‌టాప్ ఆన్ చేసి అందులో వైఫై దగ్గరకెళ్లండి..అయితే మీరు ఇంతకుముందు పాస్‌వర్డ్‌ని ల్యాప్‌టాప్‌లో ఎంటర్ చేసి ఉండాలి.

పాస్‌వర్డ్ మరచిపోయారా..తెలుసుకోవడం సింపుల్

దాన్ని క్లిక్ చేయగానే ఓపెన్ నెట్ వర్క్ అండ్ షేరింగ్ అనే ఆప్సన్ కనిపిస్తుంది.

పాస్‌వర్డ్ మరచిపోయారా..తెలుసుకోవడం సింపుల్

అది క్లిక్ చేయగానే మీకు అక్కడ కనెక్షన్స్ అని కనిపిస్తుంది.మీరు ఏ నెట్ వర్క్ వాడుతున్నారో అది చూపిస్తుంది.

పాస్‌వర్డ్ మరచిపోయారా..తెలుసుకోవడం సింపుల్

దాని మీద క్లిక్ చేయగానే మీకు వైర్ లెస్ ప్రాపర్టీస్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

పాస్‌వర్డ్ మరచిపోయారా..తెలుసుకోవడం సింపుల్

అక్కడ క్లిక్ చేయగానే మీకు రెండు ఆప్సన్స్ కనిపిస్తాయి. ఒకటి కనెక్షన్ రెండు సెక్యూరిటీ..మీరు సెక్యూరిటీ ఓపెన్ చేస్తే మీ పాస్ వర్డ్ కనిపిస్తుంది.

పాస్‌వర్డ్ మరచిపోయారా..తెలుసుకోవడం సింపుల్

దాన్ని మీరు చూడాలంటే అక్కడ షో పాస్ వర్డ్ అనే ఆప్సన్ ఉంటంది. దాన్ని క్లిక్ చేస్తే మీ పాస్ వర్డ్ ఎంటనేది ఈజీగా తెలిసిపోతుంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write how to check your current password
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot