హాట్ యాప్స్ మాయం చేద్దాం

Written By:

మీ స్మార్ట్ ఫోన్ లో మీ కంట్రోల్ లో పెట్టుకోవాలనుకుంటున్నారా.యాప్స్ అన్నిరకాల యాప్స్ మీ పిల్లలకు కనిపించకూడదని భావిస్తున్నారా..అయితే మీకోసమే కంట్రలో బటన్ సిద్ధంగా ఉంది. మీరు గూగుల్ ప్లే స్టోర్ లో మీకు పరిమితమైన యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి అలాగే పనికి రాని యాప్స్ ను వదిలించుకోవడానికి అవకాశం ఉంది.

read more వైపై హాట్ స్పాట్ సెట్ చేద్దాం 

హాట్ యాప్స్ మాయం చేద్దాం

మీ యొక్క ఆప్స్ ని కంట్రోల్ చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. సింపుల్ గా మీరు నిమిషం లేదా రెండు నిమిషాల్లో గూగుల్ ప్లే స్టోర్ ని మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. మీరు మీ స్మార్ట్ ఫోన్ నుంచి కాని ట్యాబ్లెట్ నుంచి కాని ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ లో టాప్ మెను కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు హిట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సబ్ మెనూ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు రకరకాల కాంటెంట్ యాప్స్ కనిపిస్తుంటాయి. తరువాత మీరు వద్దనుకున్న యాప్స్ ఏంటో చెప్పమని గూగుల్ అడుగుతుంది.

అలాగే ఎటువంటి యాప్స్ మీకు కావాలో కూడా అడుగుతుంది. అందులో 5రకాల ఆప్సన్స్ ఉంటాయి. అందులో లో మెచ్యూరిటీ యాప్స్,మీడియం,హై లెవల్ తో పాటు ఇంకా అన్ని రకాల యాప్స్ కనిపిస్తాయి. వీటిల్లో మీకు నచ్చినవి సెలక్ట్ చేసుకోవచ్చు. అయితే అక్క డ మీరు అన్ని యాప్స్ కు పిన్ ఉంటుంది. ఇందులో మీకు కావాలిసిన యాప్స్ ని, వద్దనుకున్న యాప్స్ ని మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకాలస్యం హాట్ యాప్స్ ని మాయం చేసేయండి మరి.

Read more about:
English summary
How to control the type of apps that can be downloaded from Google Play
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot