కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ గేమ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

|

మొబైల్ ఫోన్‌లలో కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అడటానికీ చాలాకాలంగా ఎదురుచూస్తున్న వారి కొసం మంచి శుభవార్తను అందించారు. ఈ గేమ్ ఆండ్రాయిడ్ మరియు iOS స్మార్ట్‌ఫోన్‌ల కోసం అక్టోబర్ 1 న విడుదల కానున్నది. కాల్ ఆఫ్ డ్యూటీ లెగసీ మరియు కొత్త బాటిల్ రాయల్ మోడ్ ఫీచర్లతో వస్తున్న ఈ గేమ్ నెలరోజులుగా చాలా సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇది ప్రసిద్ధ PUBG మొబైల్‌ గేమ్ లో పాల్గొనడానికి సహాయపడుతుంది.

డౌన్‌లోడ్ చేయడం ఎలా
 

డౌన్‌లోడ్ చేయడం ఎలా

మొబైల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి మీరు సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో దీని కోసం ముందే నమోదు చేసుకోవచ్చు.

ఐఫోన్

కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడటానికి మొబైల్ కనీసం 2 జీబీ ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ 5.1 మరియు అంతకంటే ఎక్కువ నడుస్తున్న OS సాఫ్ట్వేర్ స్మార్ట్‌ఫోన్‌లకు అనుకూలంగా ఉండాలి. ఐఫోన్‌లలో కనీసం iOS 9.0 మరియు అంతకంటే ఎక్కువ ఉండాలి. ఐఫోన్ 5 ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ 2, ఐప్యాడ్ మినీ 3 మరియు ఐపాడ్ టచ్ వంటి పాత తరం ఆపిల్ డివైస్ లు కనుక మీరు కలిగి ఉంటే కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్ ఆడటం కుదరదు.

PUBG మొబైల్ కొత్త అప్‌డేట్: MP5K గన్

PUBG మొబైల్-ప్రేరేపిత బ్యాటిల్ రాయల్

PUBG మొబైల్-ప్రేరేపిత బ్యాటిల్ రాయల్

COD మొబైల్ తన బ్యాటిల్ రాయల్ మోడ్ ద్వారా 100 మంది ఆటగాళ్లను మ్యాప్‌లో పోరాడటానికి అనుమతిస్తుంది. గేమర్స్ ఇద్దరిని, ఒక్కడినే లేదా క్వాడ్-ప్లేయర్ జట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఆట అంతటా మీరు హెలికాప్టర్, ఎటివిలు వంటివి భూమి, నీరు మరియు గాలిలో పోరాటాలను వ్యూహాత్మముగా ఉపయోగించడానికి పొందుతారు. COD మొబైల్ మూడవ వ్యక్తి దృక్పథం మరియు మొదటి వ్యక్తి దృక్పథం మధ్య మారడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ ల లో ఈ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ లు

గేమ్ ప్లే
 

గేమ్ ప్లే

కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ యొక్క అతిపెద్ద హైలైట్ పోరాటం చేయడానికి మల్టీప్లేయర్లను ఉపయోగించవచ్చు. ప్రాధమిక లేదా సెకండరీ ఆయుధాలతో లోడౌట్‌లను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు మరిన్ని పరికరాలను పొందడం ద్వారా మీ గేమ్‌ప్లేని మెరుగుపరచవచ్చు. ఈ గేమ్ ద్వారా మీరు ప్రసిద్ధ మొబైల్ గేమ్ PUBG కాల్ ఆఫ్ డ్యూటీలో కొన్నింటిని కూడా అన్‌లాక్ చేయవచ్చు.

కాల్ ఆఫ్ డ్యూటీ

కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ అనేది కొత్త స్వతంత్ర మొబైల్ శీర్షిక. ఇది అభిమానుల అభిమాన మ్యాప్స్, పోటీపడే గేమ్ మోడ్‌లు, తెలిసిన పాత్రలు మరియు ఆయుధాలను కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కాల్ ఆఫ్ డ్యూటీ బ్లాక్ ఆప్స్ మరియు కాల్ ఆఫ్ డ్యూటీలో ఉన్న ఆయుధాలు ఆధునిక వార్ఫేర్ వంటివి కలిగి ఉంటుంది అని సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ తెలిపింది.

PUBG మొబైల్ లైట్ ఆడటానికి వీలుగా వున్న 8వేలలోపు స్మార్ట్‌ఫోన్‌లు

 PC సపోర్ట్‌

PC సపోర్ట్‌

కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్‌ అక్టోబర్ 1 న ప్రారంభించినప్పుడు గేమ్‌లూప్, ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ PC సపోర్ట్‌ను తీసుకువస్తుందని తెలిపింది. పిసి గేమర్ ప్రకారం ఎమ్యులేటర్ ప్రత్యేకమైన కీ మ్యాపింగ్‌ను తీసుకువస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Download Call of Duty Mobile Game in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X