మీ ఫేస్‌బుక్ పేజిని ఎవరు చూసారో తెలుసుకోవడమెలా..?

Written By:

ఈ రోజుల్లో ఫేస్‌బుక్ పేజీ లేకుండా ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అందరూ ఫేస్‌బుక్‌లో ఫ్రొఫైల్ క్రియేట్ చేసి రకరకాల పోస్టులు పెడుతుంటారు. అయితే మీకు తెలియకుండా మీ ఫేస్ బుక్ పేజీని చాలామంది చూసుంటారని మీకు తెలియదు. ఇలా మీకు తెలియకుండా మీ ఫేస్‌బుక్ పేజీని ఎవరు ఓపెన్ చేశారో చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు ఈ కింది స్టెప్‌లు ఫాలో అయితే చాలు.

పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫేస్‌బుక్ పేజిని ఎవరు చూసారో తెలుసుకోవడమెలా..?

మీరు ముందుగా మీ ఫేస్‌బుక్ పేజీలోకి లాగిన్ అవ్వండి

మీ ఫేస్‌బుక్ పేజిని ఎవరు చూసారో తెలుసుకోవడమెలా..?

పేజీలో మీ ఫ్రొపైల్ పై ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి. అలా చేయగానే మీకు ( view page source) ఓపెన్ పేజీ వ్యూస్ కనిపిస్తుంది.

మీ ఫేస్‌బుక్ పేజిని ఎవరు చూసారో తెలుసుకోవడమెలా..?

తరువాత మీరు కంట్రోల్ ఎఫ్ ను ( CTRL+F) ప్రెస్ చేశారంటే మీకు ఇలా కనిపిస్తుంది.

మీ ఫేస్‌బుక్ పేజిని ఎవరు చూసారో తెలుసుకోవడమెలా..?

అక్కడ కనిపించే బార్ లో మీరు "initial chat friends list" టైప్ చేస్తే మీకు నంబర్లతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది.

మీ ఫేస్‌బుక్ పేజిని ఎవరు చూసారో తెలుసుకోవడమెలా..?

అది నంబర్లను కాపీ చేసి మీరు ఫేస్ బుక్ పేజీలో పేస్ట్ చేస్తే ఆ ప్రొఫైల్ కి సంబంధించిన సమాచారం వస్తుంది.

మీ ఫేస్‌బుక్ పేజిని ఎవరు చూసారో తెలుసుకోవడమెలా..?

సో మీరు అది ఎవరి ప్రొపైల్ అన్నది చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write How to find out who has visited your Facebook page
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot