పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

Written By:

సాధారణంగా ఎండాకాలంలో ఎండలు మండిపోతుంటాయి. ఆ ఎండల దెబ్బను తట్టుకునేందేకు ఏమైనా దొరుకుతాయా అని తెగ వెతికేస్తుంటాం. అలాగే ఎవరో ఏదో చెప్పారని తెలుసుకోకుండానే వాటిని ఆచరిస్తుంటాం. అయితే ఇలా చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎండ దెబ్బకు తట్టుకకునేందుకు ఈ మార్గాలు నిజమైనవా కావా ఓ సారి మీరే చూడండి.

ట్విట్టర్‌కే దడ పుట్టిస్తున్న రాందేవ్ బాబా యోగాసనాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

చాలామంది గడ్డ పెరుగు ఐస్ క్రీం కన్నా చాలా మంచిదని చెబుతుంటారు. అయితే ఇది కరెక్ట్ కాదని సైన్స్ చెబుతోంది. దీంతో ఫాట్ వచ్చే ప్రమాదముందని చెబుతన్నారు.

పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

శరీరంలో హెడ్రీషన్ అనేది చాలా ముఖ్యమైనది. వీటికోసం ఎక్కువగా మంచినీళ్లు తాగమని చెబుతారు.అయితే 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలన్నది మాత్రం కరెక్ట్ కాదు.

పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

21వ శతాబ్దం వచ్చే నాటికి గ్లోబల్ వార్మింగ్ తో భూగోళానికి పెను ముప్పు తప్పదని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ భూగోళంలో దాదాపు 70 శాతం నీరే ఆక్రమించి ఉంది. కాబట్టి ఇది జరిగే అవకాశం లేదని సైన్స్ చెబుతోంది.

పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

ఇలాంటి సమయంలో మెరుపుల నుంచి వచ్చే కాంతి సూర్యుని కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణం చెబుతోంది. అయితే అది కరెక్ట్ కాదని సైన్స్ చెబుతోంది.

పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

జెల్లీ ఫిష్ కుడితే ప్రాణాలు పైకే పోతాయని అంటారు. ఇది చాలా ప్రమాదకరమని కుడితే ప్రాణాలు పోతాయని పురాణం చెబుతోంది. అయితే సైన్స్ దీన్ని ఖండిస్తోంది. వెనిగర్, సాల్ట్ వాటర్ తో కాని అలాగే బేకింగ్ సోడాతో కాని క్లీన్ చేస్తే నొప్పి తగ్గుతుందని సైన్స్ చెబుతోంది.

పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

సాయంత్రం సమయంలో సూర్యుడు పసుపు పచ్చగా కనిపిస్తాడు. అయితే అప్పుడు సూర్యుడు నిజంగా పసుపురంగులోకి మారాడనేది అబద్దం. అప్పడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు నీలం రంగులో ఉన్న ఆకాశం కలిసినప్పుడు ఈ రంగు ఏర్పడుతుందట.

పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

తిన్న తరువాత స్మిమ్మింగ్ చేస్తే ప్రమాదమని చెబుతారు. అయితే ఇది నిజం కాదని సైన్స్ అంటోంది. తినక ముందు తిన్న తరువాత తేడా ఏమి ఉండదని కూడా చెబుతోంది.

పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

SPF బాడీకి పూసుకున్న తరువాత దాదాపు ఎండలో ఏడుగంటల వరకు ఉండవచ్చు అనేది పురాణం. కాని సైన్స్ ఇది సాధ్యం కాదని చెబుతోంది.

పురాణాల్లో చెప్పినవి కరెక్ట్ కాదంటున్న సైన్స్

సూర్యుడు లేనప్పుడు పూర్తిగా మేఘాలు ఆవహించిన సమయంలో సన్ స్క్రీన్ అవసరం లేదని పురాణం చెబుతోంది. అయితే ఇది తప్పని సైన్స్ చెబుతోంది. మేఘాలు వచ్చిన సమయంలో రేడియేషన్ కాస్త తక్కువగా వెలువడుతుందని కాబట్టి తప్పనిసరిగా వాడాల్సిందేనని చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write myths about summer that science proves wrong
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot