జియో స్లోగా ఉందా..అయితే ఇలా చేయండి

Written By:

రిలయన్స్ జియో ఇప్పుడు మార్కెట్లో అమితవేగంతో దూసుకుపోతోంది. అలాగే నెట్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది. అయితే కొన్ని సార్లు అది స్లోగా పనిచేస్తుందని వినియోగదారులు చెబుతున్నారు.స్పీడ్ గా రావడం లేదని కొన్ని సార్లు కాల్స్ కూడా కనెక్ట్ కావడంలేదని చెబుతున్నారు. అయితే అలా జియో స్పీడ్ రన్ కానివారికోసం కొన్ని టిప్స్ ఇస్తున్నాం. ఓ సారి ట్రై చేసి చూడండి.

4g mobiles,  New laptops  

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్ బుల్ట్ సిస్ఠం యాప్స్

జియో స్లోగా ఉందా..అయితే ఇలా చేయండి

గూగుల్ డేటా స్పీడ్ ఇన్ బుల్ట్ సిస్ఠం యాప్స్ ద్వారా అవుతుంది. ధర్డ్ పార్టీకి ఇక్కడ చోటు లేదు.గూగుల్ ప్లే స్టోర్, యూ ట్యూబ్ ,క్రోమ్ ఇవి నేరుగా రన్ అవుతాయి. మీరు మీ ఫోన్ ని ఇంజనీరింగ్ మోడ్ లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది 3జీ కి కూడా వర్తిస్తుంది.

ఏపీఎన్ డిలీట్ చేసి కొత్త ఎపీఎన్

జియో స్లోగా ఉందా..అయితే ఇలా చేయండి

ఏపీఎన్ ను మాన్యువల్లీగా సెట్ చేయండి. ఇప్పుడున్న ఏపీఎన్ డిలీట్ చేసి కొత్త ఎపీఎన్ సెట్ చేయండి. దీనికి మీకు ఇష్టమైతే జియోనెట్ అని పేరు కూడా ఇచ్చుకోవచ్చు.

జియో యాప్స్

జియో స్లోగా ఉందా..అయితే ఇలా చేయండి

గూగుల్ ప్లే స్టోర్ నుండి మై జియో యాప్స్ కి సంబంధించిన అన్ని రకాల యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోండి. జియో ప్లే, జియో డిమాండ్ లాంటివి. ఇవి మీ మొబైల్ డేటాని ప్రభావితం చేస్తాయి.

సాప్ట్ వేర్ అప్ డేట్

జియో స్లోగా ఉందా..అయితే ఇలా చేయండి

మరొక విషయం ఏంటంటే మీరు మీ Lyf ఫోన్లకు ఎటువంటి సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయకండి.సాప్ట్ వేర్ అప్ డేట్ చేయడం వల్ల కొన్ని ఫైల్స్ బ్రేక్ అయి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

4జీ నెట్ ను ఇతర డివైస్ లకు

జియో స్లోగా ఉందా..అయితే ఇలా చేయండి

మీరు మీ 4జీ నెట్ ను ఇతర డివైస్ లకు హాట్ స్పాట్ ద్వారా కాని యుఎస్ బి ద్వారా కాని కనెక్ట్ చేయడం వల్ల కూడా నెట్ స్లో అయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

జియో స్లోగా ఉందా..అయితే ఇలా చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం మాతో కలిసి ఉండండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Slow Speed on Reliance Jio Connection? Follow These 5 Simple Steps to Fix the Issues
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot