షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

Written By:

మార్కెట్లో దుమ్ము రేపుతున్న జియో గురించి నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. తాజాగా మరో మూడు బ్రాండ్లకు జియో సౌకర్యాన్ని కల్పించిన రిలయన్స్ ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయాన్ని చూస్తే కళ్లు బైర్లు కమ్మడం కాయం. జియోని, కార్బూన్,లావా కంపెనీల ఫోన్లు ఇప్పుడు 4జీ జియో సౌకర్యాన్ని వాడుకోవచ్చని తెలిపిన కంపెనీ ఇప్పటికీ దాదాపు అన్నీ ఫోన్లకు జియో సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. అయితే కంపెనీకి వచ్చే ఆదాయంపై మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ కొన్ని ఆసక్తి కర అంశాలను వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో జియో సిగ్నల్స్ అందే ప్రాంతాలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4 కోట్లకు రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లకు చేరుతుందని ప్రముఖ మర్చంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది.

2 బిలియన్ డాలర్లమేర ఆదాయం

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

2017-18లో జియో వల్ల రియలన్స్ ఇండస్ట్రీస్‌కు 2 బిలియన్ డాలర్లమేర ఆదాయం లభిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది.

డేటా విభాగంలో 19 శాతం, వాయిస్ విభాగంలో 2 శాతం

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

ఇది డేటా విభాగంలో 19 శాతం, వాయిస్ విభాగంలో 2 శాతం వాటాను ఆక్రమిస్తుందని అంచనా వేసింది. ఇది మరింతగా పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపింది.

ఒక యూజర్ నుంచి సగటున రూ.300 ఆదాయం

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

ఒక యూజర్ నుంచి జియో ద్వారా రిలయన్స్ సగటున రూ.300 ఆదాయం పొందుతుందని ఆ నివేదిక తెలిపింది.

ఇప్పటికే 21 బిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోకి ఇప్పటికే 21 బిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్ చేసింది.

జియోని, కార్బూన్,లావా కంపెనీల ఫోన్లు

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

దాదాపు అన్నీ ఫోన్లకు జియో సౌకర్యాన్ని కల్పించిన జియో ఇప్పుడు జియోని, కార్బూన్,లావా కంపెనీల ఫోన్లు కూడా జియో సౌకర్యాన్ని వాడుకోవచ్చని తెలిపింది.

రిలయన్స్ డిజిటల్ షోరూం దగ్గరకెళ్లి

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

రిలయన్స్ డిజిటల్ షోరూం దగ్గరకెళ్లి మీ స్మార్ట్ ఫోన్ చూపిస్తే వాళ్లు చెక్ చేసి మీకు సిమ్ అందిస్తారు. 90 రోజుల వ్యాలిడిటీ జియో 4జీ ఇంటర్నెట్ అలాగే వాయిస్ కాలింగ్, ఎసెమ్మెస్ లు ఇస్తోంది.

ఈ జియో సిమ్ తో మీకు

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

ఈ జియో సిమ్ తో మీకు Jio Premium apps, JioPlay, JioOnDemand, JioBeats, JioMags, JioXpressNews, JioDrive, JioSecurity and JioMoney.లాంటివన్నీ లభిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Jio Preview Offer now on three more smartphone brands
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting