నో పోలీస్ వేరిఫికేషన్స్ : ఆధార్ కార్డుతో 10 రోజుల్లో పాస్‌పోర్ట్

Written By:

ఇప్పుడు పాస్ పోర్ట్ కోసం నెలల తరబడివేచి చూసే రోజులు పోయాయి. ఆధార్ కార్డ్ ఉంటే చాలు. కేవలం 10 రోజుల్లోనే పాస్‌పోర్ట్ మీ చేతికి వస్తుంది. ఈ అధ్భుతమైన అవకాశాన్ని విదేశీ మంత్రిత్వ శాఖ ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకు ముందులాగా పోలీస్ వెరిఫికేషన్ లాంటివి ఏమీ లేకుండా డైరక్ట్ గా మీ ఇంటికి 10 రోజుల్లో పాస్‌పోర్ట్ వస్తుంది. తరువాత పోలీస్ వెరిఫికేషన్ కోసం వస్తారని ప్రభుత్వం చెబుతోంది. మరి అదెలాగో చూద్దాం.

Read more: మూడు రోజుల్లో పాస్‌పోర్ట్ మీ చేతికి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 రోజుల్లో పాస్‌పోర్ట్ పొందే అవకాశాన్ని

నో పోలీస్ వేరిఫికేషన్స్ : ఆధార్ కార్డుతో 10 రోజుల్లో పాస్‌పోర్ట్

ఆధార్ కార్డు ఉన్నవారు 10 రోజుల్లో పాస్‌పోర్ట్ పొందే అవకాశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కల్పిస్తోంది. ఇందుకోసం ఆధార్ కార్డు సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో అనుసంధానం చేసారు.

పోలీసు తర్వాత...

నో పోలీస్ వేరిఫికేషన్స్ : ఆధార్ కార్డుతో 10 రోజుల్లో పాస్‌పోర్ట్

ఇలా చేయడం వల్ల దరఖాస్తుదారుని గత నేర చరిత్ర ధ్రువీకరణ కోసం గుర్తింపుగా ఆధార్ కార్డును వినియోగించనున్నట్లు శాఖ అధికారి తెలిపారు. కొత్త, తత్కాల్ పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుని పౌరసత్వం, నేర పూర్వాపరాలు, నేరారోపణలను లాంటి వాటిని పోలీసు తర్వాత ధృవీకరించనున్నారు.

పోలీసు ధృవీకరణ ఆలస్యం అవుతుండటంతో

నో పోలీస్ వేరిఫికేషన్స్ : ఆధార్ కార్డుతో 10 రోజుల్లో పాస్‌పోర్ట్

ప్రస్తుతం పాస్ పోర్టుల జారీ విషయంలో పోలీసు ధృవీకరణ ఆలస్యం అవుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఫార్మెట్‌లో దరఖాస్తుదారు ఆన్ లైన్‌లో చేసుకోవాల్సి ఉంది. గుర్తింపు మరియు చిరునామా కింద ఆధార్ కార్డు తప్పనిసరి.

దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో

నో పోలీస్ వేరిఫికేషన్స్ : ఆధార్ కార్డుతో 10 రోజుల్లో పాస్‌పోర్ట్

దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో దరఖాస్తుదారు అపాయింట్మెంట్ పొందుతారు. మరొక ఏడు రోజుల్లో, పాస్‌పోర్ట్‌ని ప్రాసెస్ చేసి ఇంటికి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత పోలీసు ధృవీకరణ కోసం ఇంటికి వస్తా

యుఐడిఎఐతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం

నో పోలీస్ వేరిఫికేషన్స్ : ఆధార్ కార్డుతో 10 రోజుల్లో పాస్‌పోర్ట్

పాస్ పోర్టు జారీల విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని అధిగమించడానికి ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం, ఇంటిలిజెన్స్ బ్యూరో విభాగంతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధార్ కార్డుని తప్పనిసరి చేసింది. దీనిని అమలు చేసేందుకు యుఐడిఎఐతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటుంది.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయటం ఏలా..?

నో పోలీస్ వేరిఫికేషన్స్ : ఆధార్ కార్డుతో 10 రోజుల్లో పాస్‌పోర్ట్

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయటం ఏలా..? మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

నో పోలీస్ వేరిఫికేషన్స్ : ఆధార్ కార్డుతో 10 రోజుల్లో పాస్‌పోర్ట్

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How To Get Passport In 10 Days Using Aadhar Card
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting