ఫన్నీ టిప్..బెలూన్‌తో స్మార్ట్‌ఫోన్ కవర్ చేయడం ఎలా..?

Written By:

స్మార్ట్‌ఫోన్ పై రకరకాల ప్రయోగాలు చేయవచ్చు. ఇప్పుడు మీరు చూడబోయే టిప్ కూడా అంతే ఫన్నీగా ఉంటుంది. పిల్లలు ఊదుకునే బెలూన్‌తో మీరు మీ ఫోన్ కవర్ తయారుచేసుకోవచ్చు. వినడానికి చాలా ఫన్నీగా ఉంది కదా.. చేస్తే ఇంకా ఫన్నీగా ఉంటుంది. దీనికి కావలిసిన వస్తువు కేవలం బెలూన్ మాత్రమే. ఎలాంటి ఖర్చు అవసరం లేదు. సరదాగా మీ ఫ్రెండ్స్ కి చేసి చూపించండి. ఎలా చేయాలో ఓ సారి చూద్దాం.

గూగుల్ నుంచి వీడియో కాలింగ్..ఫీచర్లు అదుర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫన్నీ ప్రయోగం..బెలూన్‌తో స్మార్ట్‌ఫోన్ కవర్ చేయడం ఎలా..?

ముందుగా మీరు బెలూన్ తీసుకుని గట్టిగా ఊదండి.

ఫన్నీ ప్రయోగం..బెలూన్‌తో స్మార్ట్‌ఫోన్ కవర్ చేయడం ఎలా..?

ఇప్పుడు ఊదిన బెలూన్ పై మీ స్మార్ట్ ఫోన్ ఉంచి మెల్లిగా నొక్కండి

ఫన్నీ ప్రయోగం..బెలూన్‌తో స్మార్ట్‌ఫోన్ కవర్ చేయడం ఎలా..?

అలా మెల్లిగా నొక్కుతున్న సమయంలో బెలూన్ గాలిని మెల్లిగా వదులుతూ వెళ్లండి

ఫన్నీ ప్రయోగం..బెలూన్‌తో స్మార్ట్‌ఫోన్ కవర్ చేయడం ఎలా..?

గాలి పూర్తిగా వెళ్లిన తరువాత మీ ఫోన్ బెలూన్ లో ఉండిపోతుంది. అది స్మార్ట్ ఫోన్ కవర్ లాగా మీ ఫోన్ కు ఉండిపోతుంది.

ఫన్నీ ప్రయోగం..బెలూన్‌తో స్మార్ట్‌ఫోన్ కవర్ చేయడం ఎలా..?

ఇప్పుడు దీన్ని మీరు స్మార్ట్ ఫోన్ కవర్ లాగా డిజెన్ చేసుకోవచ్చు. అది పైకెత్తినా కాని మీ ఫోన్ కిందపడదు..ఊపినా కాని మీ ఫోన్ ఏం కాదు

ఫన్నీ ప్రయోగం..బెలూన్‌తో స్మార్ట్‌ఫోన్ కవర్ చేయడం ఎలా..?

ఇది సరదాగా మీ ఫ్రెండ్స్ కి చేసి చూపించండి. వారు మీరు చేసిన ప్రయోగం చూసి ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తారు కూడా.

ఫన్నీ ప్రయోగం..బెలూన్‌తో స్మార్ట్‌ఫోన్ కవర్ చేయడం ఎలా..?

ఈ సరదా ప్రయోగంపై వీడియో ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How To Make Smartphone Case With A Balloon
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot