ఫోన్ లాక్ మరచిపోయారా..అయితే ఓపెన్ చేయడం చాలా సింపుల్

Written By:

చాలా మంది తమ ఫోన్లకు అనేక రకాలైన పాస్ వర్డ్ లు పెట్టుకుంటారు. పాట్రన్ లాక్ అలాగే నంబర్స్ లాక్ ఇలా...అయితే వీటిని మరిచిపోతే ఫోన్ అన్ లాక్ తీయడం ఎలా అని చాలామంది మదనపడుతుంటారు. అయితే పాట్రన్ లాక్ మరచిపోతే మీరు ఇక భయపడనవసరం లేదు. చాలా సింపుల్ గా మీ ఫోన్ అన్ లాక్ తీయవచ్చు. కేవలం కింది స్టెప్ లను ఫాలో అయితే చాలు.

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ఫోన్ లాక్ మరచిపోయారా..

మొదటగా మీ ఫోన్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.

స్టెప్ 2

ఫోన్ లాక్ మరచిపోయారా..

స్విచ్ ఆఫ్ చేసిన తరువాత వాల్యూమ్ డిక్రీస్ బటన్, లాక్ బటన్, హోమ్ కీ బటన్స్ ను ఒకేసారి ప్రెస్ చేయండి.

స్టెప్ 3

ఫోన్ లాక్ మరచిపోయారా..

ఇలా చేయగానే మీకు ఫోన్ ఫ్యాక్టరీ మోడ్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి, నేవిగేట్ చేసేందుకు వాల్యూమ్ కీస్ ని ప్రెస్ చేయండి.

స్టెప్ 4

ఫోన్ లాక్ మరచిపోయారా..

అక్కడ మీకు కనిపించే ఆప్సన్స్ లో ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి, లాక్ బటన్ను ప్రెస్ చేయండి.

స్టెప్ 5

ఫోన్ లాక్ మరచిపోయారా..

అలా చేయగానే మీకు వెంటనే అక్కడ ఎస్, నో ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఎస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేస్తే ప్యాట్రన్ రీసెట్ చేసుకోవచ్చు.

స్టెప్ 6

ఫోన్ లాక్ మరచిపోయారా..

మీ ఫోన్ మళ్లీ రీస్టార్ట్ చేసి మీరు ఏదైనా గుర్తు ఉండే పాట్రన్ లాక్ ఇచ్చుకోవచ్చు.మీ డేటా ఎక్కడికి పోకుండా కాపాడుకోవచ్చు.

 

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to remove pattern lock without losing data
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting